WhatsApp లో మీరు ఈ తప్పులు చేసినట్లయితే జైలు పాలు అవుతారు || WhatsApp Jail be ready

WhatsApp లో మీరు ఈ తప్పులు చేసినట్లయితే జైలు పాలు అవుతారు || WhatsApp Jail be ready

మీరు వాట్సాప్ లో ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి ఒకవేళ చేసినట్లయితే మీరు జైలుకు వెళ్తారు కారణాలు నేను చేశాను చూడండి

1. మీరు ఎవరైనా యాక్టర్స్ కావచ్చు లేదా రాజకీయ నాయకులు ఫోటోస్ పైన లేదా ఓళ్లో ఎవరైనా అమ్మాయి కూర్చున్నట్టు క్రియేట్ చేసి పంపకూడదు

2. అదేవిధంగా మీరు వాట్సాప్ లో డ్రగ్స్ లాంటివి హానికరమైన పదార్థాలను విక్రయించ కూడదు అదేవిధంగా కొనుగోలు చేయకూడదు

3. అదేవిధంగా ప్రాసిక్యూషన్ అంటే వ్యభిచారం ఇలాంటి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి ఎంకరేజ్ చేయొద్దు

4. ఏదైనా దేవుళ్ళ ఫోటోలను కించపరచకూడదు ఎలా అంటే దేవుళ్ళ ఫోటోలు మీయొక్క కాళ్ల దగ్గర పెట్టుకోవడం అలాంటి చేసినట్లయితే మీకు జైలు తప్పదు

ముఖ్య గమనిక ::- ముఖ్యంగా పైన చెప్పిన కారణాల వల్ల మీరు ఎప్పుడైనా జైలుపాలు వచ్చు కావున దయచేసి గమనించగలరు ఇలాంటి తప్పులు ఇప్పుడు కూడా మీరు చేయవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *