వచ్చేసింది పతి screen lock కి తాత లాంటి new screen lock చూస్తే షాక్ అవుతారు || mobile new screen lock

వచ్చేసింది పతి screen lock కి తాత లాంటి new screen lock చూస్తే షాక్ అవుతారు || mobile new screen lock

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు ఇంత వరకు ఎవరూ చూపెట్ట ని ఒక మోస్ట్ పవర్ఫుల్ కొత్త స్క్రీన్ లాక్ ని ఈ పోస్ట్ లో పరిచయం చేస్తాను దీన్ని కనుక మీరు చేసినట్లయితే మీ పాస్వర్డ్ని దేవుడు దిగివచ్చినా అల్లా చేయలేడు అంత స్ట్రాంగ్ గా ఉండడం జరుగుతుంది మీ ఫ్రెండ్స్ చూసినా సరే మీ యొక్క పాస్వర్డ్ని గెస్ చేసి అన్ లాక్ చేయలేరు ఆ రేంజ్ లో ఉంటుంది ఈ స్క్రీన్ లాక్.

అయితే చూడండి దీనికోసం కింద మీకు ఒక డౌన్లోడ్లు కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి pin Genie locker అనే అప్లికేషన్ని మీరు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ మూడే మూడు పర్మిషన్ అడుగుతుంది ఆ పర్మిషన్ గ్రాండ్గా చేయవలసి ఉంటుంది దాని తర్వాత మీకు సెక్యూరిటీ క్యూషన్ కింద ఒక కొషన్ అడగడం జరుగుతుంది ఫ్యూచర్ లో మీరు పాస్వర్డ్ మర్చిపోయిన రికవరీ చేసుకోవడానికి దాని తరువాత అక్కడ మీకు ట్రైను అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దానిపైన టాప్ చేసి ఇ ముందుగా మీకు నచ్చిన నా పాస్వర్డ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

అందులో మీకు ఎలాంటి టైపు కావాలి అనేది సెలెక్ట్ చేసుకోండి రెండవది చాలా బాగుంటుంది అది తీసుకోండి తీసుకున్న తర్వాత మీ యొక్క పాస్వర్డ్ని మీరు రెండుసార్లు లాక్ లాక్ చేసి ట్రై చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఒక్కసారి పక్కనే కస్టమైజ్ ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి మీకు నచ్చిన దీన్ని లాక్ పైన సెట్ అవడానికి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తరువాత ఇప్పుడు మీ మొబైల్ లాక్ చేయండి మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే అది అల్లా కావడం జరుగుతుంది ప్రతి డబ్బాలు మీరు అక్కడ ఇచ్చిన నంబర్ ఉండడం జరుగుతుంది ఇది చేసినప్పుడు ఆటోమెటిగ్గా అంకెలు మారుతూ ఉంటాయి మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే మీ లాక్ ని చూసిన సరే అయితే చేయలేరు అని ఇస్తే ఒకవేళ వాళ్ళు ఫోటో క్యాప్చర్ చేసి మీయొక్క మెయిల్ కి కూడా పంపించడం జరుగుతుంది ఇది ఒక అద్భుతమైన సీక్రెట్ అప్లికేషన్ ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి.

\The most secure lock screen and Applock on Google Play. With App Lock🔒, nobody can check your photos, videos, messages and apps. The patented PIN pad is the ultimate in privacy and will keep anyone from seeing your PIN, even if they watch you input it! 👀🙅Go ahead use this Screen Lock & Applock to challenge your friends to see if they can crack your code! 😈

If someone tries to get into your screen lock or apps, the intruder selfie function immediately snaps a photo and alerts you when you log in next time.

Highest rated locker on Google Play(4.6)😀
Top 10 Personalization app on Google Play😆
Top 10 utility app on Google Play😎

Key Features
★ Screen Lock- Secures your phone from intruders!
Lock your phone with the most secure patented PIN pad screenlock. The magic PIN pad lock your screen with only 4 sleek buttons. Each button includes 3 numbers and all numbers reshuffle after each attempt.
★ AppLock– Lock any apps in your phone!
App lock can lock and protect your favorite apps such as Snapchat, Instagram,Facebook, Whatsapp, Messager, Gmail, photos, bank apps or any other apps that you want to keep private, making it more than a screen lock!
AppLock also can alert you who is trying to unlock your apps. Feel safe to pass your phone to friends and family without worrying about certain apps being accessed!
★ Intruder Selfie -Protect Sensitive Information from the prying eyes.
When intruder enters an incorrect pin code, this app will secretly snap a photo of the intruder‘s face and send alert you next time you log in.
★ Weather Report- Get the real-time weather info!
You can check the accurate Weather information displayed on lockscreen.

★ Personalization-Make your lockscreen more personal
Numerous free HD wallpapers are provided in PIN Genie Locker.
Amazing themes make your AppLock’s unlock screen different.
New wallpaper and themes added regularly.

★ Secure
Option to disable phone for 30 seconds after 3 incorrect PIN entries.
AppLock protects your privacy, give your phone All-round protection

★Lightweight
Small apk package that makes it easy and fast to install and update.

★ Efficient
Launch frequently-used apps on the lock screen.

★ Multiple Unlock Options
Options to choose PIN Genie PIN pad, traditional PIN pad, and pattern PIN pad or fingerprint on Samsung Smart Phones.

It’s FREE! Download NOW and stay away from wandering eyes around you!
Permissions Required
• Contacts & SMS: Display calls & messages
• Camera: Shortcut to snap photos
• Album: Customize your wallpapers
• GPS & Wifi status: Deliver local weather information
• Notifications: Show notifications on lock screen
• Usage Access: Ensure the app works smoothly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *