WhatsApp లో వచ్చేసింది కొత్త secret trick ఇప్పుడు ఎవరైనా ఏమైనా పంపిస్తే దాన్ని ఈ అమ్మాయి Boss మీకు ఇది వచ్చిందని చెప్పేస్తుంది

WhatsApp లో వచ్చేసింది కొత్త secret trick ఇప్పుడు ఎవరైనా ఏమైనా పంపిస్తే దాన్ని ఈ అమ్మాయి Boss మీకు ఇది వచ్చిందని చెప్పేస్తుంది

ఫ్రెండ్స్ కి పోస్ట్ లో మీకు మోస్ట్ పవర్ఫుల్ వాట్సాప్ సీక్రెట్ ట్రిక్ ని చూసాను ఒక్కసారి మీరు గనుక ఈ సీక్రెట్ ట్రిక్ ని చూశారు అనుకోండి కంపల్సరీ మొబైల్ లో అప్లై చేయకుండా ఉండరు జనరల్ గా మన ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్ కావచ్చుమనకు వాట్సాప్లో మెసేజెస్ పంపిస్తూ ఉంటారు అలాంటప్పుడు ఆ మెసేజ్లు చదవాలి అనుకుంటే మనకు చాలా బోర్ కొడుతుంది అలా కాకుండా ఈ మెసేజ్ ని జస్ట్ మీరు కాపీ చేసినట్లయితే ఒక అమ్మాయి వచ్చి ఆటోమేటిగ్గా ఆ మెసేజ్ మీకు చదివి వినిపిస్తుంది ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా అయితే చూడండి.

కింద మీకు ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన తయారుచేసి టెక్స్ట్ స్పీచ్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా ఆ అప్లికేషన్ ఓపెన్ చేయండి అందులో సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది దాని పని చేసి మీకు ఎలాంటి లాంగ్వేజ్ లో మెసేజ్ ఉందో ఆ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత కిందనే స్పీచ్ రేట్ ఉంటుంది ఆ స్పీచ్ రేట్లు మీకు వాయిస్ స్పీడ్గా రావాలా లేదా నార్మల్గా రావాల అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత దాని పక్కనే కాపీ టు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది దాని పైన యాడ్ చేసి అది డిసేబుల్ లో ఉంటుంది అనే బుల్ చేయవలసి ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు మీకు వాట్సాప్ లో వచ్చే ప్రతి మెసేజ్ పైన ఓల్డ్ చేసి దానిని సెలెక్ట్ చేసుకుని పైన యాడ్ చేయమని పక్కనే మీకు ఈ అప్లికేషన్ ఐకాన్ రావడం జరుగుతుంది చేసినట్లయితే ఆటోమేటిక్గా అదే మీకు కంప్లీట్ గా మెసేజ్ అంతా చదివి వినిపిస్తుంది ఇది ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి ఇది ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి.

Features
• Create or open text file, read aloud it, or export text as audio file.
• A simple built-in browser: open your favorite website, let T2S read aloud for you.
• “Type Speak” mode: just read aloud what you typed
• Easy to use across apps:
– Share text or URL for T2S to read aloud
– on Android M(6)+ devices, you can selected text, and tap ‘Speak’ option form text selection menu
– Copy-to-speak: turn on “copy-to-speak” in the settings, then you can copy text or URL from other apps, press the pop-up speak button

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *