WhatsApp లో వచ్చేసింది కొత్త బటన్ ఈ బటన్ పైన టాప్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ కి చుక్కలు కనిపిస్తాయి || WhatsApp amazing trick

WhatsApp లో వచ్చేసింది కొత్త బటన్ ఈ బటన్ పైన టాప్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ కి చుక్కలు కనిపిస్తాయి || WhatsApp amazing trick

friends ఈ పోస్ట్ లో వాట్సాప్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ ట్రిక్ ని చూపిస్తాను దీన్ని చేసి మీ ఫ్రెండ్స్ కి చుక్కలు చూపించవచ్చు అది ఎలా అంటే అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ మనకు ఏదో ఒక మెసేజ్ లు పంపించి అప్పుడే డిలీట్ చేసేసి సంబరపడిపోతూ ఉంటారుఆ మెసేజ్ లు వాళ్లేం పంపించారు మనకు తెలియదు అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు వాళ్లు పంపించే ప్రతి మెసేజ్ డిలీట్ చేసిన ఆంది స్పాట్ లో కూడా మనం చూసుకోవచ్చు.

అయితే చూడండి దీని కోసం కింద మీకు ఒక downloading కనిపిస్తూ ఉంటుంది దానిపైన టాప్ చేసి WAMR అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకో వాల్సి ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే వాళ్ళు పంపించే ప్రతి మెసేజ్ ను కూడా రికార్డు చేసి పెట్టుకుంటుంది ఈ అప్లికేషన్ సింపుల్ గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి ఏదైనా పర్మిషన్ అడిగితే వాడిని గ్రాండ్గా చేయండి దాని తర్వాత ఆ అప్లికేషన్ లో మీరు వాట్స్అప్ ఒకదాన్ని పర్మిషన్ ఇవ్వండి దాని తర్వాత ఆ అప్లికేషన్ క్లోజ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా వాళ్లు కావాలని మెసేజ్ పంపించి మనకు తిట్టిన లేదా పొగిడిన చేసినట్లయితే ఆటోమేటిగ్గా ఈ అప్లికేషన్ ప్రతి ఒక్క మెసేజెస్ అండ్ వీడియోస్ ఫోటోస్ అన్నీ రికార్డ్ చేసి పెట్టేస్తుంది చాలా ఈజీగా దాని తర్వాత డిలీట్ చేసినా సరే మన ఈజీగా చూసుకోవచ్చు అప్లికేషన్ ద్వారా.

How annoying it is when your friends delete their messages before you can see them?
The curiosity takes over. You just found the solution: WAMR!

WAMR is the utility you were looking for. With one tool you are able to recover text messages and also any media attachment (pictures, videos, voice notes, audio, animated gifs and stickers)!
Now you can also download Statuses! All with one app!

HOW IT WORKS
Messages are encrypted on your device so WAMR can’t access them directly.
The only solution available is to read them from the notifications that you receive and create a message backup based on your notification history.
When WAMR will detect that a message as been deleted, it will immediately show you a notification!

MEDIA MESSAGES
WAMR will also try to save any media attached to the message and if the sender deletes it, you will receive a notification.
The following media types can be recovered: pictures, videos, animated gifs, audio, voice notes, documents, stickers