WhatsApp లో మీరు కొత్తగా ఇలా stylish గా ఎవరితోనైనా chatting చేయండి దెబ్బకు ఫిదా అయిపోతారు

WhatsApp లో మీరు కొత్తగా ఇలా stylish గా ఎవరితోనైనా chatting చేయండి దెబ్బకు ఫిదా అయిపోతారు

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లు మీకు వాట్సాప్ లో స్టైలిష్ ఫాన్స్ తో చాటింగ్ చేయడానికి ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేస్తాను దీని చేసి మీరు ఎవరితోనైనా చాటింగ్ చేశారు అనుకోండి ఎదుటివాళ్ళు ఆటోమెటిగ్గా ఫిదా అయిపోతారు అలా ఉంటుంది ఈ ట్రిక్.

అయితే చూడండి దీనికోసం కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి స్టైలిస్ట్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్ అడిగితే వాటిని గ్రాండ్గా చేయండిదాని తర్వాత రకరకాల ఫాన్స్ మీరు ఎన్నడు చూడని ఫాన్స్ అందులో కనిపిస్తూ ఉంటాయి మీరు ఏదైతే మ్యాటర్ రాయాలి అనుకుంటున్నారు డైరెక్ట్ గా వాట్సాప్ నుంచి లేదా ఈ అప్లికేషన్ ద్వారా రాయవచ్చు దాని తర్వాత మీకు నచ్చిన ఫాంట్స్ పైన టైప్ చేయగానే డైరెక్టుగా యొక్క వాట్సప్ తీసుకోవడం జరుగుతుంది అక్కడి నుండి మీ ఫ్రెండ్స్ ఎవరికి సెండ్ చేయాలి అనుకుంటే వాళ్లకు సెండ్ చేయవచ్చు లేదు మేము వాట్సాప్ నుంచి డైరెక్ట్ గా సెండ్ చేసాను అనుకుంటే వాట్సప్ లు మీరు ఎవరికైతే ఏమి రాయాలి అనుకుంటున్నారు చాట్ సెక్షన్లో రాసిన తర్వాత అన్నిటినీ సెలెక్ట్ చేయండి దాని తర్వాత స్టైలిస్ట్ ఆప్షన్ అక్కడ రావడం జరుగుతుంది కానీ అందులో మీకు నచ్చిన ఫాంట్ ని టైప్ చేసి డైరెక్ట్ గా సెట్ చేయొచ్చు ఈ చిన్న టెక్నిక్తో ప్రతి ఒక్కరూ ట్రై చేయవలసిన అందమైన ఒకసారి ట్రై చేసి చూడండి.

☆ 115+ beautiful text, number and art styles
☆ Stylish Text floating styles popup in any app.
☆ Text selection menu option in any app.
☆ Quickly copy, share or send to any app.
☆ Manage list of your favorite styles.
☆ Style Editor to create your own styles.
☆ Block/Unblock Stylish Text Bubble in apps.
☆ Dark & Black themes with 16 accent colors.

Write and send stylish text and art every other app which supports editing text in following styles:

BLUE
Round
Squared
Mirrored
Curved
Slashed
Double
Underlined
Dotted Underlined
Small circle underlined
Parenthesized
Monospace
Cursive
Double Stroke
Sans
Old English
Script
and many more.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *