WhatsApp లో టీవీ చూస్తూ మీ ఫ్రెండ్స్ తో చాట్ చేయండిలా || Awasome WhatsApp latest trick 2019

WhatsApp లో టీవీ చూస్తూ మీ ఫ్రెండ్స్ తో చాట్ చేయండిలా || Awasome WhatsApp latest trick 2019

ఫ్రెండ్స్ మీకు వాట్సాప్ లో చాటింగ్ చేస్తూ మీకు నచ్చిన tv చానల్స్ ని ఏ విధంగా చూడాలి నేను చేసి ఈ పోస్ట్ లు expline చేస్తాను step by step process మీరు ఫాలో అయినట్లైతే మీకు చాలా ఈజీగా అవుతుంది.

దీనికోసం ముందుగా మీకు కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన టాప్ చేసి హెచ్ డి స్క్రీన్ జెడ్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్ గా దాన్ని ఓపెన్ చేయండి అందులో మనకు 5000 ప్లస్ హెచ్ డి ఛానల్స్ ఫ్రీగా వస్తాయి అందులో మీకు నచ్చిన tv చానల్స్ ని సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత అని ఆప్షన్ వస్తుంది దాని పైన టాప్ చేయండి మీకు ఆటోమెటిగ్గా కావడం జరుగుతుంది

నీకు ఇంకో విధంగా చెప్పాలంటే మీకు తెలుగు చానల్స్ మాత్రమే కావాలనుకుంటే అక్కడ ఇండియా పైన షేర్ చేయండి అదే విధంగా దాంట్లో మనకు అన్ని తెలుగు చానెల్స్ రావడం జరుగుతుంది మీకు నచ్చిన టీవీ చానల్స్ చేసి హెచ్డి స్క్రీన్ పైన షేర్ చేయండి తర్వాత ఆటోమేటిక్ గా అక్కడి నుంచి మీరు వాట్సాప్ లో చాటింగ్ చేసుకోవచ్చు

మీ ఇష్టమైన దూరదర్శన్ కార్యక్రమంతో ఇంటికి దూరంగా ఉండటానికి మీరు ఆశించినంతగా HD స్ట్రీం అనేది ఒక ఉపయోగకరమైన అప్లికేషన్. భారీ సంఖ్యలో ఛానెల్లు అందుబాటులో ఉన్నాయి మరియు వినియోగదారులు దేశం లేదా శైలి వంటి వేరియబుల్స్ ఆధారంగా వారి ప్రాధాన్యతలను క్రమం చేయవచ్చు. ఒక చిన్న ప్రత్యేక విండో ప్రదర్శించబడుతుంది, ఒక వీడియో ఇప్పటికే ప్రసారం అయినప్పటికీ ఇతర అనువర్తనాలను ప్రాప్తి చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *