Whatsapp లో అందర్నీ పిచ్చెక్కిస్తున్న ToP 5 మీకు తెలియని New tricks || WhatsApp latest new features and updates

Whatsapp లో అందర్నీ పిచ్చెక్కిస్తున్న ToP 5 మీకు తెలియని New tricks || WhatsApp latest new features and updates

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు అమేజింగ్ అప్లికేషన్ ని పరిచయం చేస్తాను ఈ అప్లికేషన్ మనకు ఏ విధంగా పనిచేస్తుందంటే మీ ఫ్రెండ్స్ ఏవరిదైన డేటాని మీరు చూడాలనుకుంటే వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్లో కి ఎప్పుడు ఆఫ్ లైన్ లో కి ఎంత సేపు ఆన్లైన్లో ఉంటుంన్నారు అనేది మీరు చూడాలనుకుంటే ఈ అప్లికేషన్ మీ మొబైల్ లో కంపల్సరీ ఉండాల్సిందే,

ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ పేరు వచ్చే si online notification ఇది ఏ విధంగా పని చేస్తుంది అంటే మీ ఫ్రెండ్స్ మీకు కావాలని వాట్సాప్ లో లో బ్లాక్ చేసినపుడు వాళ్లు ఎప్పుడు ఆన్లైన్ లో వస్తువులు అదేవిధంగా ఏం చేస్తున్నారు అనేది మీరు లైవ్ లో చూడొచ్చన్నమాట అంటే వాళ్లకు సంబంధించిన మెసేజ్ కాదు వాళ్లు ఆన్లైన్లో వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అయితే ఈ అప్లికేషన్ ని మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకుని తర్వాత ఓపెన్ చేయండి అందులో వాళ్లకు సంబంధించిన నెంబర్ అండ్ ని ఎంటర్ చేసి ట్రాక్ నౌ అనే ఆప్షన్ పైన టాప్ చేసినట్లయితే వాళ్లు ఇప్పుడు ఏం చేసినా మీకు లైవ్లో నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది నేరుగా మీ మొబైల్ లో.

Last Seen Online Status Notification

Our advantages:
* last seen notification
* 24/7 system
* online status
* graphic output
* accurate statistics up to a second
* daily statistics up to a month

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *