వివో ఐపీఎల్ క్రికెట్ ని మన మొబైల్ లో చూడటం ఎలా 2019 Latest Trick

వివో ఐపీఎల్ క్రికెట్ ని మన మొబైల్ లో చూడటం ఎలా 2019 Latest Trick

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు అమేజింగ్ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న 2019 ఐపీఎల్ మ్యాచెస్ ని మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఈ విధంగా మనం ఫ్రీగా ఎలాంటి డబ్బులు పే చేయకుండా ఎలా చూడాలో లో చెప్తాను

ఫ్రెండ్స్ ఇది చూడండి దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకో వాల్సి ఉంటుంది అప్లికేషన్ పేరు వచ్చేసి రెడ్ బాక్స్ టీవీ కింద మీకు డౌన్లోడ్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన డ్యాన్స్ చేసి బాక్స్ tv అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకో వాల్సి ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే మనకు రకరకాలుగా వరల్డ్ ఛానల్స్ అక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకు కావాల్సింది స్పోర్ట్స్ కి సంబంధించింది స్టార్ స్పోర్ట్స్ వన్అందులో మీరు స్పోర్ట్స్ ఆప్షన్ కాంటాక్ట్ చేసినట్లయితే అన్ని చానల్స్ స్టార్ స్పోర్ట్స్ కి సంబంధించింది అక్కడ కనిపిస్తూ ఉంటాయి దాంట్లో స్టార్ స్పోర్ట్స్ వన్ కి మీరు టైప్ చేయండి దాని తర్వాత మనకు చిన్న ఒక క్లోజ్ చేయండి దాని తర్వాత మీరు చూడాలనుకుంటే ఎం ఎస్ ప్లే చేసి కింద ఆల్వేస్ చేసినట్లయితే లైవ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రికెట్ అక్కడ మనకు నడుస్తూ కనిపిస్తాయి.


ఫ్రెండ్స్ ఇది చూడండి దీనికోసం మీరు ఎలాంటి డబ్బులు అయితే చేయాల్సిన అవసరం లేదు మాకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లయితే మనము వివో ఐపీఎల్ లైవ్ టివి ని మన మొబైల్ లో చూసుకోవచ్చు,