Top 3 latest Unique Android apps || 3 amazing Android apps 2019

Top 3 latest Unique Android apps || 3 amazing Android apps 2019

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు రోజు యూస్ ఫుల్ గా పనిచేసి మంచి మూడు అప్లికేషన్స్ని పరిచయం చేస్తాను వీటి వల్ల ప్రయోజనం ఎంతగానో ఉంటుంది కంపల్సరీ కింది వరకు చదివి మీకు నచ్చితే ప్రతి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.

1. ఫ్రెండ్స్ ఇది చూడండి మొదటి అప్లికేషన్ వచ్చేసి combination to launcher ఇది ఎలా పనిచేస్తుంది అంటే మీ మొబైల్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆప్స్ని ఒక రౌండ్ సర్కిల్ లో జరుగుతుంది ఎవరైనా మీ మొబైల్ ని చూసి షాక్ అవుతారు మీ మొబైల్ లో ఉన్నటువంటి ఆప్స్ ఈ విధంగా తిరుగుతున్నాయి ఏంటి అని ఇది మీ యొక్క మొబైల్ ని చాలా అందంగా డిజైన్ చేయడం జరుగుతుంది ఇది ఒక అద్భుతమైన ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి.

Here’s how to Swirl with touch controls:

* Watch the swirling apps
* Tap an app to launch
* Swipe right to return to the Swirl
* Swipe a curve on the Swirl to turn it to a new angle
* Fling the Swirl to send it swirling again
* Use a left-to-right edge-swipe to dismiss Swirl itself

Better not try and hit a fast moving app:

* Rather stop, place & tap:
(stop) touch-and-hold to stop the swirling
(place) swipe a curve to place the target well
(tap) lift, then tap the target
* A fast moving app will stop swirling instead of launch when tapped

The app icons expand as they approach the focus area at the top of the screen and shrink again when receding from it. The name of the app currently in focus is shown lower down at the centre of the Swirl. New apps enter the Swirl discreetly at the bottom. Once every app has passed through focus, the Swirl repeats.

Please rate the Swirl Launcher on Google Play once you have tried it. We also welcome your comments.

Suggestions for new features will be added to the Launcher wish list and carefully considered for inclusion. Due to our preference for simplicity, we do not guarantee that any particular feature request will be implemented. Bug fixes will be prioritized.

Advanced Swirl interaction hints:

* If swiping right gives unsatisfactory results, press the watch’s back button where available.
* Curved swiping can be extended to cover multiple rotations around the centre of the Swirl.
* When swirling really fast, look at the smaller icons to anticipate the opportunity to grab an app.

Known issue:

* An initial touch in the left 10% of the screen is intercepted by the framework to dismiss the app. You can still swipe through this area, just do not start there

2.ఫ్రెండ్స్ ఇది చూడండి 2 అప్లికేషన్ పేరు వచ్చేసి ప్రైవేట్ స్క్రీన్షాట్ ఇదేవిధంగా పంచడం జరుగుతుంది అంటే మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో కావచ్చు ఫ్రెండ్స్ తో కావచ్చు వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసి ఎదుటివాళ్లకు ఆటోమెటిగ్గా తెలుసుకోవడం జరుగుతుంది కానీ ఈ ప్రైవేట్ స్కూల్ అప్లికేషన్ చేయడం ద్వారా మీరు స్క్రీన్ షాట్ తీసి ఎదుటి వాళ్లకు కూడా జరగదు అంత సీక్రెట్ గా ఇది స్క్రీన్ షాట్ కింద డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.

Intro
Some of the messaging apps detect screenshots you made from conversations. They notify person, you’re chatting with, about the fact that you save a screenshot. Now you can save screenshots absolutely confidential.

Note
This app doesn’t work with protected apps, like Netflix, Chrome incognito, Tor Browser, private Telegram chat, banking apps, etc. You will get black screen or just an error.

How it ensures privacy?
All files are saved into hidden directory. The app doesn’t broadcast any message about new screenshot. Any other app can’t access screenshots directly. Only you can browse them, share or delete.

How it works?
The app launches ‘presentation’ mode on your device and captures the whole screen’s content. It displays draggable button which saves the current picture from screen into a file.

How to use?
● Press START button
● Grant permissions to allow capturing content of display
● Press screenshot button in order to make screenshot
● Press and hold screenshot button in order to return back to app
● Press STOP button in order to exit from ‘presentation’ mode

3. ఫ్రెండ్స్ మూడవ అప్లికేషన్ వచ్చేసి ఇమేజ్ సెర్చ్ ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఈ అప్లికేషన్ ద్వారా మీరు డైరెక్టుగా ఇంటర్నెట్ నుంచి మీకు నచ్చిన పిక్చర్స్ ని డైరెక్ట్ కాలింగ్ కావచ్చు మీరు పైన ఆప్షన్ ఉంటుంది దాని పైన టాప్ చేసి మీరు ఏం సర్చ్ చేస్తే వాటికి సంబంధించిన ఆల్ ఫొటోస్ గ్యాలరీ లో ఈ విధంగా చూపిస్తుందో అదేవిధంగా ప్రతి ఒక్క ఫొటోస్ రావడం జరుగుతుంది మీరు ప్రభాస్ అని సెర్చ్ చేశారు అనుకోండి ప్రభాస్ ఎన్ని సినిమాలు తీశాడు అతని ప్రతి ఒక్క ఫొటోస్ అప్డేట్ రావడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఈ అప్లికేషన్ పని చేయడం జరుగుతుంది కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది దాని పేరు టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

This App contains the following useful features.
・Download images
・Setting as Wallpaper
・Share images to other Apps
・Just scroll in you can do a search of similar image
・Search history
・Scale display of the image
・Browse List of downloaded images
・Search Filters(Content Type, Color, Size, Time)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *