Super new Android trick || ఇప్పుడు మీకు ఎవరు కాల్ చేసినా సరే దెబ్బకు ఫోటో వచ్చేస్తుంది

Super new Android trick || ఇప్పుడు మీకు ఎవరు కాల్ చేసినా సరే దెబ్బకు ఫోటో వచ్చేస్తుంది

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పండి ఒక మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ ట్రిక్ ని చూపిస్తాను అదేంటంటే జనరల్గా మనకి మొబైల్ కి ఎవరైనా కాల్ చేస్తే మనం ఒక హోమ్స్క్రీన్ ఎలా కనిపిస్తుంది నార్మల్ గా కనిపిస్తూ ఉంటుంది అలాకాకుండా ఎవరైనా కాల్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ స్టైల్ అది మనకు సంబంధించిన ఫొటోస్ ని ఏవిధంగా సెట్ చేసుకోవాలో ఈ పోస్ట్ మీకు చూపిస్తాను మీరు లాస్ట్ వరకు చదవండి కంప్లైంట్ ప్రాసెస్ అర్థమవుతుంది.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు కింద కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి కలర్ కాలర్ స్క్రీన్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్ గా ఆ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని గ్రాండ్ గా ఆలో చేయండి దాని తర్వాత అందులో మీకు డీఫాల్ట్గా రకరకాల కాల్ స్క్రీన్ కనిపిస్తూ ఉంటాయి మీరు కావాలనుకుంటే లైవ్ కాల్ స్క్రీన్ పెట్టుకోవచ్చు లేదు మీయొక్క ఫోటో ని మీరు మీ ఒక కాల్ స్క్రీన్ గా పెట్టుకోవాలి అనుకుంటూ పక్కనే మై ఫోటో ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి మీకు నచ్చిన ఫొటోని నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్లి ఏసి కాల్ స్క్రీన్ బటన్స్ ఏవిధంగా కావాలి లెఫ్ట్ ఆ రైటా అన్ని ఆప్షన్స్ అందులో మీకు అవైలబుల్ లో ఉంటాయి మీకు నచ్చిన రేంజ్లో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు విధంగా మన యొక్క కాలర్ స్క్రీన్ ని కలర్ ఫుల్ గా చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన ఆండ్రాయిడ్ సీక్రెట్ ట్రిక్ ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి.

Brand new call screen is arrival! Pretty and adorable themes with color flash launcher decorate your call wallpaper!🎨 Use this caller screen app to customize your call wallpaper & set particular call screen for your families and friends✔️ All FREE!

Features for Call Screen:

☆ Lovely call screen theme for incoming calls with live wallpaper. ❤️
☆ Upload local pictures and videos for personalized color phone. 📞
☆ Fair-sounding ringtones for notification. 🎵
☆ Support local ringtones for custom alert. 🎶
☆ Blinking call flash launcher for all calls. 🌟
☆ Set specific call themes for individuals. 👍

📞 Why Call Screen?

Have you been fed up with boring call screen?⭐ Download Call Screen, you can enjoy attractive and stylish call themes and pick different answer keys!
Have you often missed important phone calls?📣 A good call app will help you to recognize each of your call with sparkling color flash launcher!
If you wanna special themes for an individual, this calling app can also meet your demand.

👉 Download the caller screen and personalize caller themes with more stylish interfaces!❤️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *