Super ఆండ్రాయిడ్ secret trick ఇప్పుడు మీరు ప్రతి యప్స్ పైన మీది లేదా మీ ఫ్రెండ్స్ photos పెట్టి అందరికీ షాక్ ఇవ్వండి

Super ఆండ్రాయిడ్ secret trick ఇప్పుడు మీరు ప్రతి యప్స్ పైన మీది లేదా మీ ఫ్రెండ్స్ photos పెట్టి అందరికీ షాక్ ఇవ్వండి

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లు మీకు ఇంతవరకు ఎవ్వరూ చెప్పని ఒక మోస్ట్ పవర్ఫుల్ సెక్రెటరీ అదేంటంటే జనరల్ గా మనం యొక్క ఐకాన్స్ పైన మన యొక్క ఫొటోస్ అదేవిధంగా పేరు ని ఏవిధంగా రాసుకోవచ్చు ఈ పోస్టులో మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను ఒక్క సారి మీరు గనుక ఈ ట్రిక్ ని చూశారు అనుకోండి నిజంగా షాక్ అవ్వాల్సిందే.

అయితే చూడండి మీరు దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు కింద మీకు ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన డ్రాప్ చేసి ముందుగా పోకో లాంచర్ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది one of the బెస్ట్ app దీనివల్ల ఎంతగా మన మొబైల్ customize కావడం జరుగుతుంది అంటే మనం ఏం expect చేయలేం అనమాట ఆ రేంజ్లో మారిపోవడం జరుగుతుంది అయితే సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్ గా మీరు పోకో లాంచర్ లోకి ఎంటర్ అయిపోతారు దాని తర్వాత మీరు ఏదైతే అప్లికేషన్ యొక్క మరియు పేరు చేంజ్ చేయాలి అనుకుంటున్నారు దాని పైన టాప్ చేసి పైన మీకు ఎడిట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు ఫోటో ఎడిటింగ్ అదే విధంగా పేర్లు కనిపిస్తాయి మీకు నచ్చిన పేరు చాలా ఈజీగా ఎడిట్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు ఇది ఒక అద్భుతమైన ఆండ్రాయిడ్ సీక్రెట్ అప్లికేషన్ ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి ఫిదా అయిపోతారు.

Super P Launcher is a cool and highly customizable P 9.0 style launcher, many features, themes and icon packs

Notice:
– Super P Launcher is inspired by Android™ 9.0 P launcher, adding many useful and powerful features, it is made by “Super Launcher Serie” team, it is NOT official Android 9.0 P launcher.
– Android™ is a registered trademark of Google, Inc.

👍 Super P Launcher main features:
– Super P Launcher include P theme and icon packs
– Super P Launcher support most third-party icon packs in play store
– Super P Launcher has P 9.0 style vertical drawer, and swipe up will show all apps
– Super P Launcher has P 9.0 style app folder
– Many cool launcher themes in our theme store
– Handy gestures support
– Hide app to hide unused apps or personal apps
– App lock to protect your privacy
– Notification badge
– Private folder, unique feature
– T9 search, quick to find apps
– Transition effect for launcher screen
– Change app icon size, launcher grid size, icon label, etc.
– Dock background option; scrollable multi dock pages
– Rounded corner screen feature
– Auto classify apps to folder
– Many option to config launcher as you like
– Tools: torch, booster, battery saver, and more…

👍 Please rate and leave comments for Super P Launcher to make it better and better for all of our users like you, thanks a lot.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *