Most amazing websites of the internet || మీకు తెలియని అద్భుతమైన websites ఇవే

Most amazing websites of the internet || మీకు తెలియని అద్భుతమైన websites ఇవే

1. ఫ్రెండ్స్ మీకు మొదటి ఒకటి వెబ్సైట్ వచ్చేసి మంచి మంచి యూట్యూబ్ intros లేదా మీకు సంబంధించిన వీడియోస్ ని క్రియేట్ చేయడానికి అద్భుతంగా పని చేయడం జరుగుతుంది కింద మీకు కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే డైరెక్టుగా వెబ్సైట్కి చేరుతారు.

Click here to go fast website

2. ఫ్రెండ్స్ మీకు రెండవ వెబ్సైట్ వచ్చేసి ఇ ఇలాంటి ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ లాంటి ఆప్ నుండి వీడియోస్ ని డౌన్లోడ్ చేయడానికి ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుంది దీనిద్వారా డౌన్లోడ్ చేసినట్లయితే ఇలాంటి వాటర్మార్క్ కూడా రావడం జరగదు ఆ విషయం పైన చేసినట్టయితే ఈ వెబ్ సైట్ కి వెళ్లడం జరుగుతుంది.

Click here to go second website

3. ఫ్రెండ్స్ మీకు ప్లే స్టోర్ లో రిలీజ్ అయిన కొత్త కొత్త యాప్స్ లింగాల అంటే చాలా కష్టమవుతుంది అందుగురించి కింద ఒక అద్భుతమైన లింక్ ఇవ్వడం జరిగింది దాని పైన క్లిక్ చేసినట్లయితే ఇప్పుడే రిలీజ్ అయిన అప్లికేషన్స్ గేమ్స్ అన్ని మీకు కనిపించడం జరుగుతాయి కింద లింక్ క్లిక్ చేస్తే కనిపిస్తాయి.

Click here to go third website

4. ఫ్రెండ్స్ మీరు వరల్డ్వైడ్గా రేడియో ఛానల్స్ ని వినాలి అనుకుంటే ప్రపంచంలో ఎన్ని అయితే రేడియో ఛానల్స్ ఉంటాయి వాటన్నింటినీ మన మొబైల్ ద్వారా ఇంత కూడా లేకుండా వినొచ్చు అది ఏ కంపెనీ అయినా పర్వాలేదు అనిపిస్తుంది దాని పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్టుగా అదే వెబ్సైట్కి చేరుతారు అక్కడినుంచి వినొచ్చు.

Click here to go forth website

5. ఫ్రెండ్స్ మీరు ఫోటో నుండి బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేయడానికి నానా తిప్పలు పడుతూ ఉంటారు అది నుండి పిఎన్ జి ఫార్మేట్ లోకి కన్వర్ట్ చేయడానికి కానీ కింద నేను ఆఫీస్ కి ఇవ్వడం జరిగింది దాని పైన క్లిక్ చేసినట్లయితే మీ ఫోటో ని కేవలం ఒకే ఒక్క సెకండ్ లో బ్యాక్ గ్రౌండ్ అంతా రిమూవ్ చేయడం జరుగుతుంది ఇది ఒక అద్భుతమైన అప్లికేషన్ ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి.

Click here to go 5th website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *