Mobile కెమెరా లో దాగి ఉన్న రాజు లాంటి secret trick || most useful mobile camera secret trick

Mobile కెమెరా లో దాగి ఉన్న రాజు లాంటి secret trick || most useful mobile camera secret trick

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ సీక్రెట్ కెమెరా ట్రిక్ ని చూపిస్తాను అదేంటంటే మన ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరు పడితే వాళ్ళు మన మొబైల్ ని తీసుకొని ఫోటోలు దిగుతుంటారు అలా కాకుండా మన కెమెరాని కంప్లీట్ గా మనకు మాత్రమే తెలిసేటట్టు బ్లాక్ చేయవచ్చు దీనివల్ల మీరు తప్ప ఇంకెవ్వరు మీయొక్క కెమెరాతో ఫోటోలు తీయలేరు,

అయితే చూడండి దీని కోసం కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి కెమెరా బ్లాక్ ఫోన్ అండ్ టాబ్లెట్ అనే అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకో వాల్సి ఉంటుంది ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుని తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే అక్కడ మన మొబైల్ కి అది డివైస్ అడ్మిన్ పర్మిషన్ అడగడం జరుగుతుంది అది ఇవ్వగానే అక్కడ ఆటోమెటిగ్గా మన మొబైల్ కెమెరా బ్లాక్ అవ్వడం జరుగుతుంది మీరు ఇప్పుడు సెల్ఫీలు తీసుకున్నట్లయితే మీ మొబైల్ నుంచి కెమెరా ఓపెన్ కావడం జరుగుతుంది మీరు మాత్రమే ఫోటోలు మళ్లీ అప్లై చేసి ఆటోమేటిక్గా మీరు మళ్లీ అదేవిధంగా ఫోటోలు దిగొచ్చు ఇది చాలా అద్భుతమైన అప్లికేషన్ ఒకసారి ట్రై చేసి చూడండి.

Features
⭐️ Simple and easy to use, with just 1-button control. Probably the simplest one of its kind!
⭐️ Fast and lightweight.
⭐️ No bloat/unnecessary features.
⭐️ Clean and simple user interface.
⭐️ Help protect your privacy.
⭐️ Free!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *