Mind Blowing Trick ఇప్పుడు మీరు రాత్రి అంతా ప్రశాంతంగా పడుకోండి మీ WhatsApp ఎవరికి ఏం ఆన్సర్ ఇవ్వాలి ఆటోమెటిగ్గా ఇచ్చేస్తుంది

Mind Blowing Trick ఇప్పుడు మీరు రాత్రి అంతా ప్రశాంతంగా పడుకోండి మీ WhatsApp ఎవరికి ఏం ఆన్సర్ ఇవ్వాలి ఆటోమెటిగ్గా ఇచ్చేస్తుంది

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ మీకు ఇంతవరకు ఎవ్వరూ చెప్పని ఒక మైండ్ బ్లోయింగ్ ఆండ్రాయిడ్ వాట్సాప్ సీక్రెట్ ట్రేక్ ను పరిచయం అం చేస్తాను ఇప్పుడు మీరు రాత్రంతా హాయిగా పడుకోవచ్చు మీ వాట్సాప్ మీ ఫ్రెండ్స్ కి ఏం ఆన్సర్ కావాలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ రేంజ్ లో ఉంటుంది ఈ చిన్న ఆండ్రాయిడ్ ట్రిక్.

ఇది చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి ఆటో రెస్పాండ్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పరిమిషన్ ఎవరిని గ్రాండ్ గా ఆలోచించండి దాని తర్వాత ఎదుటి వాళ్ళు ఏం మెసేజ్ పంపించినట్లు అయితే వాళ్లు ఎలాంటి ఆన్సర్ కావాలి అనేది మీరు ఇక్కడ ని సెలెక్ట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్లు దాని తర్వాత వాళ్లు ఏం మెసేజ్ పంపించిన ఆటోమేటిగ్గా వాళ్లకు ఆన్సర్ మీరు పడుకున్నప్పుడు కావచ్చు డ్రైవింగ్లో ఉన్నప్పుడు కావచ్చు ఆటోమేటిగ్గా వాళ్లకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది ఈ అప్లికేషన్ దీనితో పాటుగా ఇది ఒక అద్భుతమైన అప్లికేషన్ ప్రతి ఒక్కరు చేయవలసిన అప్లికేషన్ ఎందుకంటే మనం నైట్ టైం లో పడుకొని ఉన్నాను మన ఫ్రెండ్స్ మనకు చెప్తూ ఉంటారు అలాంటప్పుడు ఇది ఆటోమెటిక్గా మనం మెసేజ్ పంపకు పోయినా సరే ఆటోమేటిక్గా మన ప్రమేయం లేకుండానే ఇది వరకు అనుసరించడం జరుగుతుంది అద్భుతమైన అప్లికేషన్ ప్రతి ఒక్కరూ చూడండి.

Automatically respond to custom received WhatsApp or WA Business messages with this chat bot. You have a lot of settings to customize each auto reply for your needs. Download now for free and amaze your friends or clients with your own bot!

FEATURES & ADVANTAGES:
 Auto-reply to WhatsApp or WA Business
 Individually customizable
 Many automation tools included
 React to all messages when you’re busy
 Send replies to specific messages
 Welcome message for new chats *
 Live answer replacements (location*, time, name…)
 Multiple replies in one rule *
 Works with contactsgroups and unknown numbers
 Ignore and specify contacts and groups
 Automatic scheduler with delay
 AI with Dialogflow.com (formerly api.ai) *
 Working as a Tasker plugin (Tasker is an automation tool) *
 Backup rules for easy recovery
 Not updating your last seen / online status
 Personal agent for your small business
 Almost everything is possible with this bot!
 This tool is still in beta, many more features will follow!

COMING SOON:
 Font styles (bold, italic, strikethrough)
 Widget
 Driving mode

📧 [email protected]

Download NOW for free – Create the BEST EXPERIENCE for your contacts!

This app is NO fake. Just try it!

Tips & tricks: Emojis can be used by copying them from WhatsApp or adding them with your keyboard directly. Pictures and sticker, videos or any other media files can’t be sent.

Note: Update WhatsApp messenger to the latest version if the bot doesn’t work for you. In case the beta update doesn’t work anymore, please contact me. Doesn’t work with WhatsApp web and tablet apps. Dual/Clone WA apps can work, depending on how they operate. Works with WhatsApp Business.

Notification access: This tool doesn’t directly access WA, it replies to notifications.
Location permission: Possibility to auto reply with current location.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *