Latest new Android secret trick || ఇప్పుడు మీ Mobile నీ మి Voice తో Unlock చేయండి ఇలా

Latest new Android secret trick || ఇప్పుడు మీ Mobile నీ మి Voice తో Unlock చేయండి ఇలా

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పలేక మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ వాయిస్ స్క్రీన్ లాక్ ని ఈ వీడియోలో మీకు పరిచయం చేస్తాను మీ యొక్క వాయిస్ విని మీయొక్క మొబైల్ కంప్లీట్గా కావడం జరుగుతుంది వేరే వాళ్ళు ఎవరైనా ట్రై చేసినట్లయితే అది చూపించడం జరుగుతుంది తప్ప మొబైల్ కావడం జరుగదు ఇది ఒక అద్భుతమైన సీక్రెట్ ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది కొంచెం లాస్ట్ వరకు చదివితే అర్థమవుతుంది.

ఫ్రెండ్స్ ఇది చూడండి కింద మీకు ఒక downloading కనిపిస్తూ ఉంటుంది దాని పైన డ్రాప్ చేసి ముందుగా వాయిస్ లాక్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి మీకు రెండు మూడు పర్మిషన్ అడగడం జరుగుతుంది వాటిని గ్రాండ్గా ఇచ్చేయండి దాని తర్వాత అందులో ఒక ఫోర్ డిజిట్ చేసుకోమంటుంది మీకు నచ్చిన ఫోర్ డిజిట్ తర్వాత అక్కడ మీకు వాయిస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన టాప్ చేసి మీరు ఏదైతే కమాండ్ ఇచ్చినట్లయితే మీ మొబైల్ అల్లాక్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దీంతోపాటుగా పైన మీకు అనే బుల్ స్క్రీన్ లాక్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని ఆన్ చేసుకున్నట్లయితే మీ యొక్క వాయిస్ తోనే మీ యొక్క మొబైల్ కావడం జరుగుతుంది వేరే వాళ్ళు ఏం చెప్పినా అది పట్టించుకోదు అన్నమాట ఇది అద్భుతంగా పనిచేసి వన్ ఆఫ్ ది బెస్ట్ వాయిస్ స్క్రీన్ లాక్ ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది ట్రై చేసి చూడండి నిజంగా సూపర్ అంటారు.

Voice Screen Lock 2020 : Unlock Screen By Voice

Using a traditional Lock screen to Lock & Unlock your phone have been outdated now. Use a new approach to Lock/Unlock your Smartphone using your Voice and secure your mobile from others approach. Through this app you will store a Voice password, and you will need to Speak that Specific Password to unlock your Mobile Device. The time and date will also be visible.

Mobile security is very important. Normally different apps are used by users to secure their mobile devices from being accessed by someone else. You wants totally different Lock Screen also this work with your voice. So your wish is complete.

Customize your lock screen with following features:
– Set Voice password by clicking on Mic.
-Set your Pincode password for alternate use.
-8 HD theme wallpapers
-Set Enable/Disable Date on screen
-You can Enable/Disable the voice lock.