How to set video ringtone on your Android phone || set video ringtones on your mobile caller screen

How to set video ringtone on your Android phone || set video ringtones on your mobile caller screen

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మోస్ట్ పవర్ఫుల్ ఇన్కమింగ్ కాల్స్ సీక్రెట్ టెక్నిక్ చూపిస్తాను అదేంటంటే మీకు ఇన్కమింగ్ ఆలోచించినప్పుడు మీకు నచ్చిన వీడియో ని ఏ విధంగా మీ యొక్క కాలర్ స్క్రీన్గా సెట్ చేసుకోవాలో ఈ పోస్ట్లు చూసాను నిజంగా ఫిదా అయిపోతారు ఫ్రెండ్స్ మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరు చూసినా సరే అబ్బా వీడియో రావడం ఏంది అని ఖచ్చితంగా మీకు అడగాల్సింది ఆ రేంజ్లో ఉంటుంది ఈ ట్రిక్,

అయితే చూడండి దీని కోసం కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి ఇ వీడియో రింగ్ టోన్స్ ఫర్ ఇన్కమింగ్ కాల్ అనే అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది చేయించుకుంటే సరిపోదు దాంట్లో సెట్ చేసే ప్రాసెస్ మీకు అర్థం కావాలి సింపుల్ గా దాన్ని ఓపెన్ చేసినట్లయితే అందులో నా పర్మిషన్ అడిగితే వాడిని గ్రాండ్ గా ఇచ్చేయండి దాని తరువాత ఆ అప్లికేషన్ లో చాలా వీడియోస్ మీకు కనిపిస్తూ ఉంటాయి వాటిని కాకుండా మీ గ్యాలరీ లో ఉన్నటువంటి వీడియోని రింగ్టోన్ సెట్ చెయ్యాలి అనుకుంటే పైన మీకు గ్యాలరీ కనిపిస్తుంది దాడి చేసి నుంచి మీకు నచ్చిన వీడియోని తీసుకోవాల్సి ఉంటుంది తీసుకున్న తర్వాత పైన కనిపిస్తున్న చేసినట్లయితే ఆ వీడియో మీయొక్క ఇన్కమింగ్ కాల్ వీడియో రింగ్ టోన్ గా సెట్ కావడం జరుగుతుంది.

Video Ringtone for Incoming Call is the latest and most amazing feature that has come up on all application for those who got bored by old traditional incoming patterns, now with this application setting incoming call is amazing to change your mood according to your selected set up video by video ringtone maker which is according to user’s choice.

With Video Ringtone for Incoming Call app after setting up selective favorite video on incoming call will be shown up on every call you will receive. For we provides only one video template so user’s can get an idea from this, after this user can create and make its own video ringtone. There is also option for Enable/Disable the video ringtone function. videos can be select from device gallery, also favorite video can be cut/choose to play live for incoming call.

Video Ringtone for Incoming Call can be customized by Video ringtone through video ringtone setting incoming call in Android devices. By using this app feature which helps to cut/choose desired video from the main video clip, so that can be set on all video ringtone on incoming call. This app is one of the best app from all Video ringtone apps.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *