How to record Hollywood movie VFX effect video in Telugu by KGN technical

How to record Hollywood movie VFX effect video in Telugu by KGN technical

హాయ్ ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లు మీకు హాలీవుడ్ రేంజ్ లో మూవీ ట్రైలర్స్ ని ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి చూపిస్తాను మీరు గనక ఒకసారి చూశాను అనుకోండి నిజంగా షాక్ అవుతారు దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయినట్లయితే ఒక రేంజ్ లో మూవీ విఎఫ్ఎక్స్ వీడియోస్ ని క్రియేట్ చేసుకోవచ్చు.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు కింద మీకు ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి movieride FX అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్స్ అడిగేవాడిని గ్రాండ్ చేయండి దాని తర్వాత రకరకాల ఎఫెక్ట్స్ ఆటోమేటిక్ గా కనిపిస్తూ ఉంటాయి మీకు నచ్చిన చేయండి అని అడగడం జరుగుతుంది దాని తర్వాత అక్కడ స్టార్ట్ చేసినట్లయితే మీ యొక్క బ్యాక్ కెమెరా ఓపెన్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత మీరు కావాలనుకుంటే ఫ్రంట్ కెమెరా తో మీ యొక్క ఫేస్బుక్ జస్ట్ యాడ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మీకు సంబంధించిన VFX వీడియోస్ ఆటోమేటిక్గా క్రియేట్ వచ్చేస్తాయి.

Be IN the movies with MovieRide FX™. Fly a spaceship, be an astronaut, fight a Lazer-blade battle, fly a plane through the animated world of Khumba, ‘Trans-Pod’ yourself or just prank your friends with awesome Hollywood movie effects. Anyone can ‘be IN the movies’ with MovieRide FX – the premium action movie FX app for your Android video camera. More than just an FX booth or a video effects app, MovieRide FX actually places you IN the movie! Download Now and share your superstar status with the world!

MovieRide FX™ offers both free and in-app paid movie special effects for your compatible Android camera.

Bundled video effects:

★ School Spirits (based on the trailer from the official movie)
★ Dino Chase
★ Lazer Blade Battle
★ Space Walk
★ Trans-Pod Giant
★ Khumba
★ M-Racer
★ Trans-Pod Splat
★ Love Song
★ Space Wars
★ Transpod Xmas
★ Tactical Strike
★ Splat Gun
★ Thunder Bolt
★ Fairy Dust
★ Master of Storms
★ Spell Caster

PLEASE NOTE:

– PLEASE TEST THE APP WORKS WITH YOUR DEVICE BEFORE PURCHASING ANY MOVIE EFFECTS.
– Your device needs a camera capable of recording 480P video. Higher resolutions may be supported in the future.
– Best results obtained on Android 3.0 or higher.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *