How to enable face lock in WhatsApp || WhatsApp face lock feature in any Android

How to enable face lock in WhatsApp || WhatsApp face lock feature in any Android

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మోస్ట్ పవర్ఫుల్ వాట్సాప్ ట్రిక్ ని చూసాను అదేంటంటే మన వాట్సాప్ లో మన యొక్క ఫేస్ లాక్ ని ఏ విధంగా ఆడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీ యొక్క ఫేస్ నీ చూపించిన్ దాకా మీయొక్క వాట్సాప్ ఓపెన్ కాదు అంత అద్భుతమైన ట్రిక్ ఇది,

ఫ్రెండ్స్ ఇది చూడండి దీని కోసం కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి ఐ ఓ బిట్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది డౌన్లోడ్ చేసుకున్నాక సింపుల్గా ఆ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే అక్కడ మనకు నార్మల్ గా ఇంటర్ఫేస్ కనిపిస్తుంటుంది దీనికోసం మీరు పైన త్రీ డాట్స్ పైన ప్రెస్ చేయండి అక్కడ మీకు సంబంధించిన పేస్ అన్ లాక్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దానిపైన ప్రెస్ చేసి మీయొక్క ఫేస్ ని త్రీ టైమ్స్ మీరు ఆడ్ చేసుకో వాల్సి ఉంటుంది యాడ్ చేసుకుని తర్వాత మీరు ఏ అప్లికేషన్ అయితే మీరు ఫేస్ లాక్ ని సెట్ చేయాలి అనుకుంటున్నారు అప్లికేషన్ని మీ యొక్క ఫేస్ లా పని చేయవలసి ఉంటుంది అనమాటా చేశాక ఇప్పుడు మీరు మీయొక్క వాట్సాప్ ను ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే ఆటోమేటిక్ గ మీ యొక్క ఫేస్ లాక్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది మీరు ఎంతవరకు అప్పటివరకు మీయొక్క వాట్సాప్ ఓపెన్ అనేది కాదు అన్న మాట.

Face Lock
► Protect privacy by using AI and face recognition
► Verify your face to access the personal apps safely and instantly
► No fear of forgetting password
► Available on android 4.4 and up

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *