Google amazing trick ఇక్కడ మీకు నచ్చిన password ఎంటర్ చేయండి దాని తర్వాత చూడండి Magic Trick

Google amazing trick ఇక్కడ మీకు నచ్చిన password ఎంటర్ చేయండి దాని తర్వాత చూడండి Magic Trick

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ గ్యాలరీ బ్రౌజర్ ని ఈ పోస్ట్ లో మీకు పరిచయం చేశాను ఇది సేమ్ టు సేమ్ మనకు గూగుల్ క్రోమ్ ఏవిధంగా పనిచేస్తుందో అదే విధంగా పని చేయడం జరుగుతుంది కానీ నాకు నచ్చిన ఫొటోస్ వీడియోస్ ని చాలా సింపుల్ గా హైలెట్ చేసి దాచి పెట్టుకోవచ్చు అది కూడా ఎవ్వరికి తెలియకుండా

అయితే చూడండి దీని కోసం కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి సీక్రెట్ గ్యాలరీ అనే అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకో వాల్సి ఉంటుంది చేసుకున్నాక సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే మనకు గూగుల్ క్రోమ్ ఏవిధంగా పనిచేస్తుందో అదేవిధంగా పని చేయడం జరుగుతుంది మీకు ఏది కావాలనుకుంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఇందులో స్టార్టింగ్ లో మనము ఒక పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది సచిన్ చనిపోయిన టాప్ చేసి మీకు నచ్చిన టైమ్ సెంటర్ చేసిన తర్వాత దీంట్లో మనం ఎంటర్ కావడం జరుగుతుంది ఎంటర్ అయిన తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్ని సెట్ చేశారు ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే మీయొక్క సీక్రెట్ గ్యాలరీ ఓపెన్ కావడం జరుగుతుంది అందరూ మీకు నచ్చిన ఫొటోస్ వీడియోస్ ని ఫోల్డర్ క్రియేట్ చేసి దాచి పెట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని మీ ఫ్రెండ్స్ కావచ్చు కావచ్చు చేయలేరు ఇది మనకు పని చేయడం జరుగుతుంది కానీ మనకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోస్ వీడియోస్ పెట్టుకోవచ్చు ఒక మంచి సూపర్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు మీరు ఒక సారి ట్రై చేసి చూడండి.

※ main function
1. Search browser theme support
– Please select your favorite search browser.
– Change your other search theme at any time.

2. Enter your password
– Enter your password in the browser search field.
– If no password, general search results will be exposed.


3. Hide photos and folders
– You can hide it once more with Folder Management> Hide.
– Search hidden folders in search.

4. Source delete function support
– You can choose to automatically delete photos and videos from the gallery.
– Please be careful that the deleted original will not be recovered.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *