Amazing stylish new xiaomi themes for all devices

Amazing stylish new xiaomi themes for all devices

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మోస్ట్ పవర్ఫుల్ రెడ్మీ డివైసెస్ మోస్ట్ పవర్ఫుల్ థీమ్ నీ పరిచయం చేస్తాను ఈ థీమ్ నీ కనుక మీ యొక్క మొబైల్ లో అప్లై చేసినట్లైతే మీ మొబైల్ ఎంత అందంగా కస్టమైజ్ అవ్వడం జరుగుతుంది అంటే చూసే వాళ్ళు నీ మొబైల్ వైపే చూస్తూ ఉండిపోతారు.

అయితే చూడండి దీనికోసం కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది దాని పైన టాప్ చేసి రెడ్మీ మొబైల్ యొక్క థీమ్ ని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఈ థీమ్ పేరు వచ్చేసి స్విచ్ ఒక్కసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ లో అప్లై చేయండి చాలు ఆటోమేటిక్గా మీ మొబైల్ కస్టమైజ్ అవ్వడం జరుగుతుంది మీరు మాన్యువల్గా కష్టమై చేయాలి అనుకుంటే ఒక్కసారి మీ మొబైల్ లాక్ చేయండి దాని తర్వాత అన్లాక్ చేయండి చేయగానే అక్కడ హోం స్క్రీన్ పైన సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది దాని పైన టాప్ చేసి మీరు క్లాక్ ని ఎక్కడ ఉంచుకోవాలి అదేవిధంగా మీ టీం కలర్ చేంజ్ చేసుకోవాలి కలర్ ని ఏవిధంగా చేసుకోవాలి ప్రతి ఒక ఆప్షన్ నీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు నచ్చింది నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు ఈ థీమ్ తో.

1 black screen on the lock screen: restart the phone after reapplying the theme 2 Lock screen clock misalignment: Double click on the clock – bottom menu – restore default – save and exit. BUG reason: double-clicking on the bright screen leads to a false touch of the free mobile interface 3 lock screen when unlocking: replace the lock screen wallpaper and switch to the system wallpaper mode Switch method: first go to the album to set the wallpaper, return to the lock screen, click on the bottom right corner to set – wallpaper – the last row of the first row to click

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *