15 August & Raksha Bandhan కి మీ మొబైల్ లో తప్పనిసరి ఉండాల్సినా jabardast apps
ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు అమేజింగ్ ఇండిపెండెన్స్ డే అండ్ రక్షాబంధన్ కి సంబంధించిన మంచి మంచి ఆప్ ని పరిచయం చేస్తాను వీటిని చేసి మీరు ఎలా కావాలి అనుకుంటే అలా మీకు సంబంధించిన ఫొటోస్ ని స్టేటస్ లాగా అదేవిధంగా గిఫ్ట్స్ లాగా తయారుచేసుకోవచ్చు రక్షాబంధన్ సంబంధించిన ఫొటోస్ ని కూడా ఒక ఫ్రేమ్ లాగా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా వేరే వాళ్ళ పైన ఆధారపడకుండా
అయితే చూడండి మొదటి అప్లికేషన్ వచ్చేసి
1. Independence day stickers దీంట్లో మనకు మంచి మంచి ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన ఆల్ స్పీకర్స్ అవైలబుల్ ఉంటాయి కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీరు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది
2. Lyrically application ఈ యాప్ లో మీకు సంబంధించిన ఫోటోని జూమ్ చేసి ఇండిపెండెన్స్ డే కి సంబంధించిన మంచి మంచి స్టేటస్ వీడియోస్ ని క్రియేట్ చేసుకోవచ్చు కింద డౌన్లోడ్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
3. Raksha Bandhan ఈ అప్లికేషన్ ని యూజ్ చేసి రక్షాబంధన్ కి సంబంధించిన మంచి మంచి ఫ్రెండ్స్ ని మీ ఫొటోని సెట్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగా ఫిదా అయిపోతారు కింద డౌన్లోడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
4. 15th August ఇందులో మనకు మంచి మంచి ఇండిపెండెన్స్ డే కి సంబంధించిన ఫొటోస్ gifs అదే విధంగా status videos ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ అంటారు