వావ్ చరిత్రలోనే మొదటి సారి ఇలాంటి selfie app రావడం దీని ముందట DSLR కూడా పనిచేయదు || amazing selfie app

వావ్ చరిత్రలోనే మొదటి సారి ఇలాంటి selfie app రావడం దీని ముందట DSLR కూడా పనిచేయదు || amazing selfie app

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు మన ఫోటోస్ ని తీసుకోవడానికి ఒక అందమైన అప్లికేషన్ ని పరిచయం చేస్తాను ఈ అప్లికేషన్ తో మీరు గనక ఒక్కసారి ఫొటోస్ నీ తీశారు అంటే మళ్ళీ మళ్ళీ ఫొటోస్ తీసుకోవాలి అని అంటారు ఆ రేంజ్ లో ఉంటుంది అప్లికేషన్.

అయితే చూడండి కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది దాని పైన టాప్ చేసి plusme selfie app నీ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక్కసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్లు మీరు ఎన్నడు చూడని అద్భుతమైన ఎఫెక్ట్ తో మీ యొక్క ఫోటోని తీసుకోవచ్చు దాంట్లో లేని ఆప్షన్ అంటూ ఉండదు దీని ముందట డి ఎస్ ఎల్ ఆర్ కంటే అందమైన ఫొటోస్ ని ఈ అప్లికేషన్ మనకు తీసి పెడుతుంది మీరు మీ యొక్క స్కిన్ కలర్ చేంజ్ చేయాలి అన్న కళ్లను నల్లగా చేయాలన్నదంతాలు తెల్లగా చేయాలన్న బ్యాగ్రౌండ్ బ్లడ్ కావాలన్న అన్ని ఆప్షన్స్ ఒకే అప్లికేషన్లు అవైలబుల్ లో ఉంటుంది ఒక్కసారి మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి సెల్ఫి తీశారు అనుకోండి వద్దన్న వదిలిపెట్టారు ఈ అప్లికేషన్ని ఆ రేంజ్లో ఉంటుంది ఈ అప్లికేషన్ ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి.

Features:

Take beautiful photos:
Incredible filters that help you take beautiful photos on the go! PlusMe helps you capture and remember all the precious moments in your lives.

Professional Photo Editing Tools:
Choose from a wide variety of beautifying features. You can smoothen and blur out blemishes and retouch your photos with ease. It’s time to share the most beautiful version of your life!

About Meitu

With over 900 Million users around the world, Meitu is a leading beauty and lifestyle app developer as well as a global innovator in mobile video and photography, including proprietary facial recognition and virtual “try-on” technologies for makeup, hair and fashion. Learn more at us.meitu.com.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *