వారెవ్వా వచ్చేసింది Whatsapp లో అదిరిపోయే Trick ఇప్పుడు మీ WhatsApp కి 3D Ringtone సెట్ చేయండి ఈ విధంగా

వారెవ్వా వచ్చేసింది Whatsapp లో అదిరిపోయే Trick ఇప్పుడు మీ WhatsApp కి 3D Ringtone సెట్ చేయండి ఈ విధంగా

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు అమేజింగ్ whatsapp సీక్రెట్ trick నేను చూపిస్తాను అదేంటంటే మీయొక్క వాట్సాప్ కి త్రీడీ రింగ్టోన్ విధంగా సెట్ చూపిస్తాను చూస్తే నిజంగా ఫిదా అయిపోతారు ఆ రేంజ్ లో ఈ త్రి రింగ్టోన్స్ మనకు ఉండడం జరుగుతుంది

అయితే చూడండి దీని కోసం కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దానిపైన యాడ్ చేసి వాట్స్అప్ ఫర్ రింగ్టోన్ అనే అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే అక్కడ క్యాటగిరి వైజ్ గా మీకు ఎన్ని 3 రింగ్టోన్స్ కావాలి అనుకుంటే అన్ని రింగ్టోన్స్ మీకు కనిపిస్తుంటాయి మీకు నచ్చిన రింగ్టోన్ ప్లే చేయండి తర్వాత దాని పక్కనే మీ లవ్ సింబల్ ఆక్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పేట ఐఏఎఫ్సి కింద మీకు ఫోన్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దానిపైన చేసినట్లయితే నీకు అక్కడ మీరు దేనికి రింగ్టోన్ సెట్ చేసుకుంటా మీకు అడగడం జరుగుతుంది అక్కడ మీరు నోటిఫికేషన్ కి సెట్ చేసుకున్నట్లయితే మీ వాట్సాప్ వచ్చే ప్రతి నోటిఫికేషన్ కూడా మీరు సెట్ చేసిన 3d రింగ్టోన్ మాత్రమే రావడం జరుగుతుంది ఈ అద్భుతమైన అప్లికేషన్ మనకు పని చేయడం జరుగుతుంది మీరు ఒక సారి ట్రై చేసి చూడండి.

⚙ How the app works:
1- Choose one of the 18 ringtones for Whatsapp categories.
2- Listen to the different tones for WhatsApp you have.
3- Click on the bell to the right of the MLG sound effect you like most.
4- A PopUp will appear with 6 options to choose from:
● Share all Tones
● Add as a Funny Ringtones
● Add as Notification for Whatsapp
● Add as Alarm Tones
● Share all MLG Tones
● Download all MLG Tones
5- Add the tones that you like best to your favorites category.
6- You already have your chats nature sounds effects ready to be heard.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *