వారెవ్వా ఏమన్నా Music player చూస్తే ఒక్క యాప్ లో ఇన్నీ ఆప్షన్స్ నా అంటారు || Best Professional Music player

వారెవ్వా ఏమన్నా Music player చూస్తే ఒక్క యాప్ లో ఇన్నీ ఆప్షన్స్ నా అంటారు || Best Professional Music player

హలో ఫ్రెండ్స్ ఈ ఈ పోస్ట్ లో మీకు అమేజింగ్ మ్యూజిక్ ప్లేయర్ని చూపిస్తాను ఈ మ్యూజిక్ ప్లేయర్ ని మీరు చూసారంటే చేయకుండా ఉండలేరు అంతా అద్భుతంగా వుంటుంది ఈ మ్యూజిక్ ప్లేయర్,

అయితే చూడండి దీని కోసం కింద మీకు download button కనిపిస్తూ ఉంటుంది దానిపైన టాప్ చేసి ఈ Pod ప్లేయర్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి అందులో మనకు టెన్ బ్యాండ్ ఈ కొలైడర్ సౌండ్ ఉండడం జరుగుతుంది దీంతో పాటుగా పాప్ అప్ విండో ఆప్షన్ ఉంటుంది అదేవిధంగా సైడ్ బార్ నోటిఫికేషన్ ఉండడం జరుగుతుంది మీరు ఒక్కసారి హెడ్ ఫోన్స్ కానీ లేదా హోమ్ థియేటర్స్ లో కానీ లేదా కాస్ట్ లో కానీ ఈ ప్లేయర్లు సాంగ్స్ విన్నారంటే నిజంగా ఫిదా అయిపోతారు ఆరెంజ్ లో ఈ అప్లికేషన్ మనకు సౌండ్ క్వాలిటీని అందించడం జరుగుతుంది.

Not only a Professional pod style music player, but also a Intuitive Equalizer and Bass Booster to improve your music sound quality.
Built-in powerful Bass Booster and Equalizer, Lets you adjust sound effect levels so that you get the best out of your Music or Audio coming out of your device.

The New Interactive Experience you have never had before.
Use with headphones for a best results.

Features:
* Real Ipod style music player
* Play your music by track, artist, album, folder or playlist
* HD Rotation Vinyl style playback interface
* Multiple dynamic visualization of the spectrum
* Bass Boost sound effect
* Virtualizer 3d stereo surround sound effect
* Intuitive five bands Equalizer
* 10 Equalizer presets (Classical, Dance, Flat, Jazz, Pop, Hip Hop, Folk etc.)
* Media volume control
* Stereo led VU meter
* Lyric support, Automatic scanning all the lyric files, and matching the most appropriate lyrics file for your songs.
* Notification STATUS support: display title and artist, play/pause, equalizer, next song and stop CONTROLS in notification status.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *