వాట్సాప్ లో మీరు ఎదురు చూస్తున్న టాప్ సీక్రెట్ ట్రిక్ || WhatsApp most useful top secret tricks

వాట్సాప్ లో మీరు ఎదురు చూస్తున్న టాప్ సీక్రెట్ ట్రిక్ || WhatsApp most useful top secret tricks

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు అమేజింగ్ అప్లికేషన్ ని పరిచయం చేస్తాను ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీయొక్క వాట్సాప్ ని మరింత స్మార్ట్ గా యూస్ చేయవచ్చు,

అయితే చూడండి దీని కోసం కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి వాట్సా క్లోన్ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా దాన్ని ఓపెన్ చేసినట్లయితే అందులో మనకు రకరకాల ఆప్షన్స్ అవైలబుల్ లో ఉంటాయి అవి మన ఫ్రెండ్స్ ఎవరైనా వాట్సాప్ స్టేటస్ పెట్టారనుకోండి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషన్లు మనకు వాట్సాప్ స్టేటస్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది దీని ద్వారా మనము స్టేటస్ ని చాలా సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్టుగా గ్యాలరీలో అంతేకాకుండా మన వాట్స్ అప్ తో ఆటోమేటిగ్గా మీకు స్టోరీస్ ఫుల్ అయినట్లయితే ఒక్క క్లిక్ తో వాట్సప్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఫొటోస్ వీడియోస్ ఆడియో ని డిలీట్ చేయొచ్చు ఫస్ట్ 1 క్రిక్ తో మీరు ఎవరికైనా సరే నెంబర్ సేవ చేయకుండా కూడా డైరెక్టుగా మెసేజ్ అని చేయొచ్చు ఈ అప్లికేషన్ చేసి ఈ విధంగా ఈ అప్లికేషన్ మనకు సూపర్ గా పని చేయడం జరుగుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి,

WhatWeb Cloner Features:

➜ Access Whats Status and save what ever image/video status you want.
➜ Access Whats Data Folder Simply and clean what ever you want very easy by clicking the recycle Bin Icon.
➜ Direct Chat with any what number you have, just put it in the text grabber and click on Open Direct Chat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *