వాట్సాప్ లో కేక పుట్టిస్తున్న టాప్ 5 అమేజింగ్ కొత్త ఫీచర్స్ || WhatsApp top 5 new amazing hidden features

వాట్సాప్ లో కేక పుట్టిస్తున్న టాప్ 5 అమేజింగ్ కొత్త ఫీచర్స్ || WhatsApp top 5 new amazing hidden features

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో వాట్సాప్ లో కేక పుట్టిస్తున్న అమేజింగ్ ఫీచర్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసాను వీటిని కనుక మీరు చూశారా అనుకోండి మీయొక్క వాట్సాప్ మరింత స్మార్ట్ గా యూస్ చేస్తారు,

ఈ టాప్ 5 ఫీచర్స్ ని వాడాలనుకుంటే ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది మనకు అఫీషియల్గా వాట్సప్లో ఈ ఫీచర్స్ అవైలబుల్లో ఉండవు కాబట్టి కింద డౌన్లోడ్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి వాట్స్ టూల్ అనే అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది డౌన్లోడ్ చేసుకున్నాక సింపుల్గా అప్లికేషన్ ని ఓపెన్ చేయండి అక్కడ మనకు వాట్సాప్ స్టేటస్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి లేదా వాట్సాప్ ప్రొఫైల్ అంటే నంబర్ సేవ్ చేయకుండా వేరే వాళ్ల ప్రొఫైల్ చూడడానికి అదేవిధంగా నంబర్ సేవకు చేయకుండానే మెసేజ్ సెండ్ చేయడానికి మన యొక్క వాట్సప్ స్టిక్కర్స్ ని క్రియేట్ చేయడానికి ఈ విధంగా అందులో మనకు రకరకాల ఒక పది ఫీచర్స్ వరకు ఉంటాయి కానీ మనకు మాత్రమే కావడం జరిగింది వాటిని మాత్రమే చేసుకోండి ఒక అద్భుతమైన అప్లికేషన్ ఇది ట్రై చేసి చూడండి.

20+ Features in just ~ 5MB

1.WhatsApp Status saver of Images and Videos, share and repost. (includes for WhatsApp Bussiness, Parallel Space )
2. Forward/Send Message to all contacts in just a few clicks
3. Quick reply makes ur messaging fast. Avoid repeated messaging by creating a quick reply.
4. Caption status in the various category
5. Image Status from all the possible categories
6. Funny text- Upside Down – Flip, Special Font, Repeat text, Send an empty message

7. Search WhatsApp Profile of new/missed call numbers
8. Millions of GIFs to create interesting and funny chat conversation
9. Wish with GIF image. Create funny looking GIF from the text.
10. Direct chat with anyone without saving any number in WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *