మీ Mobile Torch Light లో కొత్తగా లాంచ్ చైనా సీక్రెట్ ట్రిక్ చూస్తే మాత్రం ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదు అంటారు

మీ Mobile Torch Light లో కొత్తగా లాంచ్ చైనా సీక్రెట్ ట్రిక్ చూస్తే మాత్రం ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదు అంటారు

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ మీకు ఇంతవరకు ఎవ్వరూ చెప్పని ఒక మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ మొబైల్ టార్చ్ లైట్ సీక్రెట్ ట్రిక్ ని ఈ పోస్ట్ లో పరిచయం చేస్తాను దీన్ని యూస్ చేసి మీకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ డాక్యుమెంట్స్ అన్ని ఎవరికి తెలియకుండా చాలా సీక్రెట్ గా దాచుకోవచ్చు మీరు కావాలనుకుంటే మాత్రమే మీరు మాత్రమే చూడగలరు ఆ విధంగా మీ యొక్క మొబైల్ టార్చ్ లైట్ లోని దాచుకోవచ్చు అది ఇలాగో కూడా చూపిస్తాను చూడండి.

అయితే చూడండి దీనికోసం కింద మీకు ఒక అడ్డంకులను కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి టార్చ్ వ్యాలెట్ అనే అప్లికేషన్ని మీరు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్‌గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పరిమిషన్ అడిగితే వాడు మీ గ్రాండ్ గా చేయండి దాని తర్వాత అందులో మీకు ఒక పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకుంటుంది పైన ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఫోర్ డిజిట్ అడగడం జరుగుతుంది అని రెండుసార్లు కన్ఫర్మేషన్ చేయవలసి ఉంటుంది దాని తర్వాత అది ఒక టార్చ్ లైట్ పని చేయడం జరుగుతుంది కానీ అందులో మీకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ డాక్యుమెంట్స్‌ని చాలా ఈజీగా దాచుకోవచ్చు ఎవరికి తెలియకుండా ఒక్కసారి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత పైన టార్చ్ ఆప్షన్ పైన ఒకటి రెండు సెకండ్ల పాటు చేసినట్లయితే మీకు మీరు ఇచ్చిన పాస్వర్డ్ అడగడం జరుగుతుంది ఆ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అందులో మీకు నాలుగు రకాల ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి అందులో మీకు నచ్చిన చేసుకొని మీకు నచ్చిన చాలా ఈజీగా దాచుకోవచ్చు ఒక్కసారి మీరు గనుక ఫొటోస్ వీడియోస్ డాక్యుమెంట్స్‌ని దాచుకున్న తర్వాత చూడాలంటే మీరు మాత్రమే చూడగలరు కానీ ఇంకెవరు చూడడానికి వీలు కాకుండా అక్కడ పాస్వర్డ్ స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది ఎవరైనా ఎదుటి వాళ్లు దీన్ని చూసినట్లయితే టార్చ్‌లైట్ లా కనిపిస్తుంది తప్ప ఇది ఒక అద్భుతమైన అప్లికేషన్ అని ఎవరికి కూడా చేయడం జరగదు ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది ఈ అప్లికేషన్ ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి.

Hidden Torch- Image & Video Vault with lock and fingerprint support. hidden gallery over laying vault manualy change lock pattern according to you in hidden torch-image & video vault.

This app looking like a normal torch application but it has invild under secret hidden gallery place area where you easily to hidden yoour all privacy as photo,video and file docs under lock pin,pattern and fingureprint security. Exclusively app has to valut secure.

-your privacy photo & video hide which is no one know about this hidden torch all family and friend never find out your privacy only you can see this to unlock security. they only use for torch.

Security:
smart hidden torch keep it your privacy as security working in your device.
it’s not use for illegal way of your privacy. everything is your secur and hidden never leak anything else.

Save battery and resource:
-This application display only screen. its not running in backgrounds. this permit to conserve you battery power and internet data no any background runnining. usage high speed without any buffring.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *