మీ Mobile Mic లో లాంచ్ అయినా కొత్త రాజు లాంటి Secret Trick ఈ ట్రిక్ చూస్తే పక్కాగా మతిపోతుంది

మీ Mobile Mic లో లాంచ్ అయినా కొత్త రాజు లాంటి Secret Trick ఈ ట్రిక్ చూస్తే పక్కాగా మతిపోతుంది

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ మీకు ఇంతవరకు ఎవ్వరూ చెప్పని ఒక మోస్ట్ పవర్ఫుల్ మొబైల్ మైక్ సీక్రెట్ ఈ పోస్ట్ లో పరిచయం చేస్తాను కంపల్సరిగా షాక్ అవుతారు ఫ్రెండ్స్ ఆ రేంజ్లో ఈ ట్రిక్ వుండడం జరుగుతుంది.

అయితే చూడండి ఈ మొబైల్ యొక్క మైక్ సీక్రెట్ ట్రిక్ మీరు ఏ విధంగా యూస్ చేయొచ్చు అంటే జనరల్ గా అప్పుడప్పుడు మీరు పార్టీకి పబ్లిక్ కి వెళుతుంటారు అలాంటప్పుడు మీకు తెలియని సాంగ్స్ అక్కడ వినిపిస్తుంటాయి మనం తడబడి పోతుంటాం ఆ సాంగ్ మనకు కూడా దొరికితే బాగుంటుంది అనేది కానీ ఆ సాంగ్ మనకి దొరకడం జరగదు అలాంటప్పుడు సూపర్ గా పని చేయడం జరుగుతుంది.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కింద మీకు ఒక దండం కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి Shazam అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఎక్కడైతే మీకు మంచి మంచి సాంగ్స్ వినిపిస్తాయి అక్కడ ఈ అప్లికేషన్ని జస్ట్ ఓపెన్ చేసి రికార్డు ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిగ్గా ఆ సాంగ్ ఏ మూవీలో ఉంటుంది ఎక్కడ దొరుకుతుంది అనేది మొత్తం సాంగ్స్ సహా వీడియో తో సహా ఆటోమేటిక్గా మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇది కంప్లీట్ గా మనయొక్క మొబైల్ మైకు తోనే పని చేయడం జరుగుతుంది సూపర్ ప్రతి ఒక్కరు చేసి చూడండి.

Shazam is one of the world’s most popular apps, used by hundreds of millions of people each month to instantly identify music that’s playing and see what others are discovering. All for free.

And that’s just the beginning: One-tap access to video clips, song lyrics, related tracks and streaming services, where you can listen to your Shazams in full or buy them.

MUSIC DISCOVERY

• Identify music with one tap
• Sing along to songs with music lyrics, or watch their videos
• Preview songs and add them to Spotify playlists**
• Shazam Offline: Identify music even when you’re not connected!*
• Check out the recommended tracks to find new music
• Stay in the loop with Shazam’s real-time charts
• Simply log in to sync all your Shazams across all devices
• Quick links to Apple Music

CONNECT & SHARE

• See what your friends are Shazaming when you connect your Facebook account
• Share your discoveries through Facebook, Twitter, WhatsApp, Pinterest and more…

MORE THAN MEETS THE EAR

• Shazam visual recognition: Tap the camera icon to Shazam posters, magazines, books and so much more! Use it anywhere where you see the Shazam camera logo
• Launch Shazam on your Android Wear smartwatch to see the artist and song appear

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *