మీ Mobile Fingerprint లో దాగి ఉన్న రాజులాంటి Secret Trick || Most Useful Smartphone Fingerprint Trick

మీ Mobile Fingerprint లో దాగి ఉన్న రాజులాంటి Secret Trick || Most Useful Smartphone Fingerprint Trick

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లు మీకు అమేజింగ్ మొబైల్ యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో మనం చేయగలిగే అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ని ఈ పోస్ట్ లో చూపిస్తాను కనుక మీరు చేసినట్లయితే నిజంగా ఫిదా అయిపోతారు అంత అద్భుతంగా ఉంటుంది మన ఫింగర్ ప్రింట్ సెన్సార్ లో దాగి ఉన్న సీక్రెట్ ఫీచర్.

జనరల్‌గా మనము ఏదైనా ఫొటోస్ నీ క్యాప్చర్ చేయాలి అనుకుంటే ఎలా చేస్తాను డైరెక్టుగా మనం వీళ్ళని కెమెరా యాప్ చేసి ఫొటోస్ ని క్యాప్చర్ చేస్తూ ఉంటాను కానీ అలా కాకుండా జస్ట్ మన యొక్క ఫింగర్‌ప్రింట్ పెడితే ఆటోమాటిక్ గా మనకు సంబంధించిన ఫొటోస్ ని క్యాప్చర్ చేయడం జరుగుతుంది నేను చెప్పబోయే దీనికోసం మీకు కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది దాని పైన టాప్ చేసి ఫింగర్‌ప్రింట్ షార్టర్ అనే అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ ఓపెన్ చేయండి అందులో ఏదైనా పర్మిషన్ అడిగితే వాటిని గ్రాండ్ గా ఆలో చేయండి దాని తర్వాత అక్కడ మనకు ఫింగర్‌ప్రింట్ షేటర్ పొజిషన్ రావడం జరుగుతుంది దాని పైన టాప్ చేయగానే డీఫాల్ట్‌గా మీ కెమెరా ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత క షట్టర్ మీ కెమెరా క్లిక్ ఆప్షన్ పైన సెట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఓకే చేయగానే డిఫాల్ట్‌గా అది మీ కెమెరా కి సెలక్ట్ కావడం జరుగుతుంది దాని తర్వాత మీ యొక్క ఫింగర్ ప్రింట్ పైన పెట్టిన మీకు సంబంధించిన ఆల్ ఫొటోస్ షేర్ చేయడం జరుగుతుంది ఈ చిన్న టెక్నిక్‌తో ప్రతి ఒక్కరూ చూడండి ప్రతి ఒక్క మొబైల్లో ఇది అద్భుతంగా పని చేయడం అయితే జరుగుతుంది.’

*Fingerprint Camera shutter*

– helps you to take picture easily with fingerprint

– Take picture by tapping on fingerprint sensor
just with your camera app.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *