మీ Mobile Back Camera లో దాగి ఉన్నటువంటి కొత్త రాజులాంటి Secret Trick || చూస్తే దండం పెట్టేస్తారు

మీ Mobile Back Camera లో దాగి ఉన్నటువంటి కొత్త రాజులాంటి Secret Trick || చూస్తే దండం పెట్టేస్తారు

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు ఇంతవరకు ఎవరు చెప్పని మన మొబైల్ బ్యాక్ కెమెరా యొక్క సీక్రెట్ ట్రిక్ ని ఈ పోస్ట్ లు మీకు చూపిస్తాను ఒక్కసారి మీరు గనక ఈ ట్రిక్ ని చూశారు అనుకోండి కంపల్సరీ వదలకుండా యూస్ చేస్తూ ఉంటారు అది నాకు కూడా నేను ముందు ముందు ఈ పోస్టులు చెప్తాను కొంచెం జాగ్రత్తగా చదవండి.

అయితే చూడండి ట్రిక్ ఏంటి అంటే జనరల్ గా మన మొబైల్ కెమెరాతో డైరెక్టుగా డబుల్ రోల్ ఫొటోస్ ఏమీ చేయలేము కానీ ఒక ట్రిక్ ఉంది దీన్ని చేసి మనకు సంబంధించిన ఫొటోస్ ని డబుల్ రోల్లో తీయవచ్చు అయితే చూడండి దీనికోసం మీకు ఒక డౌన్లోడ్లు కనిపిస్తుంటుంది చేసి ముందుగా కెమెరా అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాడిని గ్రాండ్ గా ఆలోచించండి దాని తర్వాత అప్లికేషన్ మనకు రెండు రకాల ఫొటోస్ ని క్యాప్చర్ చేస్తుంది కానీ ఎదుటి వాళ్లకు మాత్రం అది డబుల్ రోల్ వున్నట్టుగా కనిపించడం ఉండదు ఫస్ట్ కెమెరా లో మీకు నచ్చిన ఫోటో తీయండి కెమెరా లో నుంచి ఎక్స్పోజింగ్ ఇవ్వండి దాని తర్వాత రెండింటినీ చేసినట్లయితే మీరు ఉన్నట్లుగా కనిపిస్తుంది పైగా ఎదుటి వాళ్ళు ఎవరు లేరు ఇది రెండు వేరే వేరే ఫొటోస్ అని ఆ విధంగా ఈ కెమెరా మనకు అద్భుతంగా చేయడం జరుగుతుంది పైగా హెచ్డీ రిజల్యూషన్ తో ఫోటోస్ ని తీయడం జరుగుతుంది కంపల్సరీ ట్రై చేసి చూడండి ఇ ప్రతి ఒక్కరికి యూస్ కావడం అయితే జరుగుతుంది ఈ అప్లికేషన్.

It’s never been easier to clone yourself or your friend.
– Take two photos
– Adjust split and blending
– Share the pic anywhere you want

Self-timer makes cloning easy and because of the blender, the shots don’t need to be perfectly aligned. The square picture format is perfect for online sharing.