మీ mobile back camera తో ఫోటో తీస్తూ షర్ట్స్ పాంట్స్ కలర్ లైవ్ లో చేంజ్ చేయండి ||World’s first Magic Camera app

మీ mobile back camera తో ఫోటో తీస్తూ షర్ట్స్ పాంట్స్ కలర్ లైవ్ లో చేంజ్ చేయండి ||World’s first Magic Camera app

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు మోస్ట్ పవర్ఫుల్ కెమెరా అప్లికేషన్ ని పరిచయం చేస్తాను ఈ కెమెరా అప్లికేషన్ చేసి మీరు లైవ్ లో ఫోటో తీస్తుంది ఒక పాయింట్ కలర్స్ని మీకు నచ్చిన రేంజ్ లో ఛార్జ్ చేసుకోవచ్చు ఇదొక వరల్డ్ ఫేమస్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు అంత అద్భుతంగా చేస్తుంది ఈ అప్లికేషన్,

అయితే చూడండి ఈ అప్లికేషన్ నీ కింద మీకు ఒక downloading కనిపిస్తూ ఉంటుంది దానిపైన tap చేసి డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది ఈ అప్లికేషన్ పేరు Musemage ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుని తర్వాత ఆ అప్లికేషన్ ని ఓపెన్ చేసినట్లయితే అందులో మనకు నాలుగు ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి మీరు లైవ్ లో వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఏ కలర్ కావాలనుకుంటే మీరు చేసిన కలర్ ఆటోమేటిక్గా చేయించడం జరుగుతుంది అదేవిధంగా దీంట్లో మనకు ఫొటోస్ తీసుకోవాలనుకుంటే అందంగా ఫొటోస్ మీరు ఏం చేయాలి అన్న అన్ని ఆప్షన్స్ మనకు ఈ అప్లికేషన్లు అవైలబుల్ ఉంటాయి ఒక్క సారి ట్రై చేసి చూడండి పక్కాగా ఫిదా అయిపోతారు ఉంటుంది ఈ అప్లికేషన్.

Real-Time Beauty
Full HD video real-beautifying, repair wrinkles and blemishes, hair, eyes and other details. Instantly have a smooth face.

Real-time HDR
Automatically control the brightness of the picture detail, restore normal exposure, shadows and highlight detail 3 EV or more. Changing the exposure and tone mapping, rendering more realistic and brighter scenes.

26 camera lens filter and special effects filters
5 Lens Filters (bokeh, tilt-shift, vignette, etc.)
6 Distortion Filters (perspective correction, fisheye, etc.)
6 Art Filters (paintings, drawings, gouache, etc.)
5 Weather Filters (reflection, defog, snow, etc.)
5 Equipment Filters (spotlight, wide-screen, thermal, etc.)

44 color filters in real-time
6 Adventure filters
7 Film filters
6 Black and white filters
6 Lomo filters
5 Documentary filters
4 Light leakage filters
10 Movie filters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *