మీ Mobile లో Torchlight ఉందా అయితే ప్రతి ఒక్కరికి యూస్ అయ్యే అద్భుతమైన సీక్రెట్ ట్రిక్

మీ Mobile లో Torchlight ఉందా అయితే ప్రతి ఒక్కరికి యూస్ అయ్యే అద్భుతమైన సీక్రెట్ ట్రిక్

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ మీకు ఇంతవరకు ఎవ్వరూ చెప్పని ఒక మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ రిక్వెస్ట్ అది ఏంటంటే జనరల్ గా మన మొబైల్లో టార్చ్ లైట్ ఉంటుంది కానీ దానివల్ల మనం నైట్ టైం లో లైట్ వేసుకోవడానికి మాత్రమే చేస్తూ ఉంటాను లేదనుకుంటే ఫొటోస్ తీయడానికి యూజ్ చేస్తుంటాం అలా కాకుండా ఆ టార్చిలైట్ లోనే మనకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ వీడియోస్ మరియు డాక్యుమెంట్స్ని చాలా ఈజీగా దాచుకోవచ్చు అది ఎలాగో కూడా నేను ముందు ముందు చెప్తాను మీరు లాస్ట్ వరకు చదివితే అర్థమవుతుంది.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి ముందుగా టార్చిలైట్ అనే అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత టార్చ్ లైట్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి పైన లైట్ పైన ఐదు సెకండ్ల పాటు హోల్డ్ చేసి పట్టుకున్నట్లు అయితే మనకు పాస్వర్డ్ క్రియేట్ చేసి మీకు నచ్చిన పాస్వర్డ్ నాలుగు అంకెల పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఉంటుంది దాని తర్వాత ఆటోమేటిగ్గా ఆ వ్యాలెట్ ఓపెన్ కావడం జరుగుతుంది అందులో మీకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ వీడియోస్ డాక్యుమెంట్స్ ఈజీగా దాచుకోవచ్చు ఎవరైనా మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూస్తే అది టార్చ్ లైట్ లాగా కనిపిస్తూ ఉంటుంది కానీ అందులో మీకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ మాత్రం ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా దాచుకోవచ్చు ఇది అందరికీ ఉపయోగపడే అద్భుతమైన ప్రతి ఒక్కరు వాడి చూడండి మీకే అర్థమవుతుంది.

Flashlight gallery vault is a secret gallery vault which can be used for hide your photos/videos and other files and secure your hidden data by secret pin code.

Flashlight can be used for turn on/off LED light and if you long press on flashlight title actual gallery vault will be open.

Features: Image slideshow,video player, share hidden files, fingerprint lock.