మీ Mobile లో ఏం Problem ఉందో చిటికెలో కనిపెట్టి దాన్ని ఈజీగా Repair చేసే పద్ధతిని చూపెట్టే Android Trick

మీ Mobile లో ఏం Problem ఉందో చిటికెలో కనిపెట్టి దాన్ని ఈజీగా Repair చేసే పద్ధతిని చూపెట్టే Android Trick

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లు మీకు అమేజింగ్ ఆండ్రాయిడ్ చూపిస్తాను దీన్ని చేసి మీ మొబైల్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే దాన్ని పసిగట్టవచ్చు అది మీ కెమెరా ప్రాబ్లం ఉన్న సెన్సార్ ప్రాబ్లం ఉన్న ఏదైనా హార్డ్వేర్ ప్రాబ్లం ఉన్నట్లు అయితే ఈజీగా పసిగట్టవచ్చు దాన్ని రిపేర్ చేసే సొల్యూషన్ని కూడా కనిపెట్టొచ్చు.

ఐదు చూడండి దీని కోసం కింద మీకు ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన తయారుచేసి టెస్ట్ హార్డ్వేర్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేసి అందులో ఏదైనా పర్మిషన్ అడిగితే వాటిని గ్రైండ్ చేసి అందులో మనకు రెండు ఆప్షన్స్ చూపెట్టడం జరుగుతుంది 1 quick test 2 ఫుల్ టెస్ట్ ఇందులో మీరు మాక్సిమం ఫుల్ టెస్ట్ చేయవలసి ఉంటుంది మనకు 20 steps ఉంటాయి 20 steps కంప్లీట్ కాగానే మీ మొబైల్ లో ఎలాంటి ప్రాబ్లం ఉంది అనేది ఆటోమేటిగ్గా రిజల్ట్ బయటికి రావడం జరుగుతుంది మీరు కావాలనుకుంటే నీవల్ల అయితే దాన్ని రిపేర్ చేసుకోవచ్చు లేదు మన వల్ల కాదు అనుకుంటే ఏదైనా హార్డ్వేర్ షాప్ లో మీరు ప్రాబ్లం ఏముంది అనేది కనిపెట్టడానికి ఇది ఒక అద్భుతమైన ఆండ్రాయిడ్ trick.

Check your phone easily!
TestM is a FREE full hardware diagnostic app available for your smartphone and mobile device. Use TestM to check your phone info & specs, get a full report to repair just what you need to and no more. Create accurate online certificates to buy or sell your phone.

The Most Accurate & Easy Mobile Tester App
• Pinpoint problems with your phone, tablet or smart device
• 20+ comprehensive tests for all aspects of your device
• Compatible with more than 14,000 Android and iOS devices!
• Verify you’re not buying a stolen phone with the IMEI check
• Make sure device is unlocked and ready for use in your country
• Supports over 20 languages

Hardware Check and Report for your Device
Complete the phone IMEI check and receive a full status report online, and within minutes, get an accurate objective report with all your phone info, that can be repair your phone.
TestM reports are easy to understand, simple to produce, and available online anywhere, anytime, for any smartphone or mobile device and you can also set reminders to check your device every time you like.

List of Tests Included in the app:
• Screen test: Touch Screen, 3D touch
• Sound test: Speakers, Earpiece, Microphone, Headphones
• Motion: Gyroscope, Accelerometer, Compass
• Connectivity test: WiFi, Bluetooth, Cellular, GPS
• Hardware test: Light Sensor, Charger, Vibration, Proximity Sensor, Fingerprint Sensor
• Camera test: Front Camera, Back Camera, LED Flash

Find Repair Shops
Search for and locate repair shops nearby. Save time and money and only fix what you know is broken. Thanks to TestM you’ll know exactly what’s need to be fixed on your Android device and you won’t be wasting time and money anymore on your phone or tablet.