మీ Mobile ని కనీసం టచ్ చేయకుండా కేవలం సైగలతో operate చేయండి || Mind blowing trick

మీ Mobile ని కనీసం టచ్ చేయకుండా కేవలం సైగలతో operate చేయండి || Mind blowing trick

ఫ్రెండ్స్ ఈ పోస్టు మీకు అమేజింగ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ని పరిచయం చేస్తాను ఈ అప్లికేషన్ యూజ్ చేసి మన మొబైల్ ని మనం టచ్ చేయకుండా మొత్తం ఆపరేట్ చేయవచ్చు అది కూడా చాలా సింపుల్ చిన్న ట్రిక్ తో,

అయితే చూడండి దీని కోసం కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి గూగుల్ వాయిస్ సక్సెస్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది చేసుకున్న తర్వాత ఏదైనా పరిమిషన్ అడిగితే వాటిని గ్రాండ్గా ఆలో చేయండి దాని తర్వాత అప్లికేషన్ని మీ యొక్క వాయిస్ తో మ్యాచ్ చేయవలసి ఉంటుంది దాని తర్వాత ఓకే గూగుల్ స్టార్ట్ చేయగానే మీ మొబైల్ ఆటోమేటిక్ గా మీ వాయిస్ తో ఆపరేట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది మీరు ఏది కావాలనుకుంటే అది మీ యొక్క వాయిస్ తోనే యాక్సెస్ చేయవచ్చు ఏదైనా అప్లికేషన్ చేయాలన్న ఎవరికైనా కాల్ చేయాలి అన్నా ఏదైనా మెసేజ్ పంపాలి అన్న డైరెక్టుగా మీయొక్క వాయిస్ తోనే ఇవన్నీ పనులు చేయవచ్చు చూస్తే అస్సలు అంటారు ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి.

Voice Access provides voice commands in three categories:
– Basics and navigation from any screen (e.g. “go back”, “go home”)
– Gestures to interact with things on the current screen (e.g. “click next”, “scroll down”)
– Text editing and dictation (e.g. “type hello”, “replace coffee with tea”)

You can access on-screen help by saying “What can I say?” within Voice Access. You can also see the full list of voice commands by going to Voice Access Settings and selecting “Show all commands.”

Steps to enable Voice Access:
1. Go to Settings > Accessibility
2. Select “Voice Access”
3. Turn on the switch
4. Complete the tutorial to learn how to use Voice Access

The tutorial introduces the most common voice commands (starting Voice Access, clicking, scrolling, basic text editing, and getting to the “What can I say?” menu).

Note that completely hands-free interaction requires enabling “Ok Google” from any screen. Then you can say “Ok Google” whenever you want Voice Access to start listening for commands. You may need to update the Google app to be able to start Voice Access by saying “Ok Google.” (If you choose not to enable “Ok Google” from any screen, or if your device does not support it, a blue Voice Access button will appear on your screen. You can press this button to indicate that you would like to start saying a voice command. You can also press, hold, and drag this button to move it to a different location on your screen.)

To stop Voice Access, just say “stop listening”. To disable Voice Access completely, go to Settings > Accessibility > Voice Access and turn off the switch.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *