మీ ఫ్రెండ్స్ ఎంత అడిగినా ఈ App గురించి మాత్రం అస్సలు చెప్పకండి కొత్తగా రిలీజ్ మీ Privacy నీ కాపాడుతున్న అద్భుతమైన App

మీ ఫ్రెండ్స్ ఎంత అడిగినా ఈ App గురించి మాత్రం అస్సలు చెప్పకండి కొత్తగా రిలీజ్ మీ Privacy నీ కాపాడుతున్న అద్భుతమైన App

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు ఒక అద్భుతమైన అప్లికేషన్ ని పరిచయం చేస్తాను మీరు జనరల్గా వాట్సాప్ ఫేస్బుక్ మెసెంజర్ ఇంస్టాగ్రామ్ లాంటి అప్లికేషన్స్ యూత్ చేసుకుంటారా అయితే మీ కోసమే ఈ అద్భుతమైన ఆండ్రాయిడ్ సీక్రెట్ ఆప్.

ఇది ఏ విధంగా పని చేయడం జరుగుతుంది అంటే మీరు వాట్సాప్లో ఫేస్బుక్లో ఎవరితోనైనా చాటింగ్ చేస్తున్నప్పుడు పక్క వాళ్ళు తొంగి చూస్తూ ఉంటారు అలాంటప్పుడు మీ యొక్క మొత్తం స్క్రీన్ మీ కనిపించేటట్టుగా ఈ అప్లికేషన్ సెట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క ప్రైవసీ నీ కాపాడుకోవడానికి అద్భుతంగా పని చేయడం జరుగుతుంది అయితే చూడండి మీరు దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు కింద మీకు కూడా కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి ముందుగా ఫేక్ స్క్రీన్ అనే అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పరిమిషన్ గ్రాండ్గా చేయండి.

దాని తర్వాత అప్లికేషన్ ని ఓపెన్ చేసినట్లయితే అందులో మీకు ఒక స్టార్ట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన నార్మల్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి దానికి ఒక గ్యాలరీ సింబల్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటో ని దాంట్లో ఆడ్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మీకు అక్కడ మళ్ళీ స్టార్ట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పేట చేసినట్లయితే మీరు ఫేస్బుక్లో కావచ్చు వాట్సాప్ లో కావచ్చు ఎక్కడైనా చాటింగ్ చేసినప్పుడు స్క్రీన్ ని కవర్ చేయడానికి ఒక చేసినట్లయితే మీ స్క్రీన్ నీకు మాత్రమే మే కనిపించే టట్టుగా సెట్ కావడం జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క ప్రైవసీని కాపాడుకుంటూ ఎదుటి వాళ్ళతో చాటింగ్ చేయడానికి సూపర్ గా పని చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి.

\This function prevents other peoples from seeing the currently running application.
Secretary at work, Professor secretly in class! We recommend to those who want to.
It was mainly made for automatic game rotation. You can also find and use any app.
(Video recording, recording, etc.)
It is not responsible for illegal or malicious use.

v2.0.0

– Compatible with devices including soft keys.
– Added Touch Mode, Filter Mode

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *