మీ ఫొటోస్ కి కదిలే ఎఫెక్ట్స్ నిచ్చి ప్రాణాన్ని పోయాండీలా || super magic video editing app

మీ ఫొటోస్ కి కదిలే ఎఫెక్ట్స్ నిచ్చి ప్రాణాన్ని పోయాండీలా || super magical video editing app

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు అమేజింగ్ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ ని పరిచయం చేస్తాను ఆటోమెటిగ్గా మన యొక్క ఫొటోస్ కి ప్రాణాన్ని పోషిస్తుంది ఈ అప్లికేషన్,

అయితే చూడండి దీని కోసం కింద మీకు కూడా కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి మ్యాజికల్ వీడియో ఎడిటింగ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది దీనితో మనకు సంబంధించిన స్టేటస్ వీడియోస్ మీ ఫొటోస్ తో చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు అయితే చూడండి డౌన్లోడ్ చేసే అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే అక్కడ మనకు రకరకాల ఎఫెక్ట్లతో రకరకాల వీడియోలు కనిపిస్తూ ఉంటాయి మీకు నచ్చిన వీడియో చేయండి క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది దాని పేట ఆడ్ చేయండి మీయొక్క ఫోటో యాడ్ చేయమని అడుగుతుంది దాంట్లో మీకు సంబంధించిన ఏదో ఒక ఫోటో ని యాడ్ చేయండి మళ్ళీ క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది గాని మీకు సంబంధించిన వాట్సాప్ స్టేటస్ వీడియో రెడీ గా వచ్చేస్తుంది దాదాపుగా అన్ని రకాల వీడియోస్ మనకు లభిస్తుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగా ఫిదా అయిపోతారు.

Zili – Create cool videos
Zili has lots of templates that can turn your photos into stunning videos. Record moments of your daily life, make videos about your friends and family, or find your own style of creative expression!

🔥 Powerful editing tools
🎵 Your favorite music
🎬 Lyrics
😍 Fun stickers
👍 WhatsApp quotes
💥 Video wallpapers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *