మీ పేరుని సినిమాటిక్ Style లో Videos Create చేయండి కేవలం 2 రెండు నిమిషాల్లో చూస్తే మామూలుగా ఉండదు

మీ పేరుని సినిమాటిక్ Style లో Videos Create చేయండి కేవలం 2 రెండు నిమిషాల్లో చూస్తే మామూలుగా ఉండదు

హాయ్ ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు సినిమాటిక్ రేంజ్ లో మీ యొక్క పేరుని వీడియోస్ రూపంలో ఏ విధంగా క్రియేట్ చేయాలో చూపిస్తాను ఇది చాలా అద్భుతమైన ట్రిక్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ట్రిక్ కూడా.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మీకు ఒక అప్లికేషన్ తో పాటు ఒక ఎఫెక్ట్ అవసరం ఉంటుంది కింద అప్లికేషన్ లింక్ తో పాటుగా వీడియో ఎఫెక్ట్స్ లింకు కూడా ఇవ్వడం జరిగింది రెండింటిని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా కైండ్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి అందులో ఒక లేరు ని క్రియేట్ చేయండి ఇ దాని తర్వాత పైన మీడియా ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్ ని తీసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మీడియా ఆప్షన్ పైన క్లిక్ చేసి వారిని తీసుకుని మొదటినుంచి పేరుని రాయవలసి ఉంటుంది దాని తర్వాత ఆ పేరు పైన టాప్ చేసి బిల్డింగ్ ఎఫెక్ట్ ఇచ్చినట్లయితే ఆటోమేటిగ్గా మీ యొక్క పేరు సినిమా స్టైల్ లో ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది.

KineMaster is a full-featured video editor for Android. KineMaster has powerful tools that are easy to use, like multiple video layers, blending modes, voiceovers, chroma key, speed control, transitions, subtitles, special effects, and so much more! Find out why creators love KineMaster for YouTube, TikTok, and Instagram and why journalists, educators, marketers, and vloggers use it professionally! Download KineMaster to create, edit, and share your own amazing videos!

Features

• Multiple layers of video, images, stickers, special effects, text, and handwriting
• Reverse your videos for a unique look
• Blending modes to create startling, beautiful effects

 

• Add voiceovers, background music, voice changers, and sound effects
• Editing tools to trim, splice, and crop your video
• The Asset Store provides music, clip graphics, fonts, stickers, transitions, and more to enhance your video, updated weekly

 

• Speed control for time lapse and slow motion effects
• EQ presets, ducking, and volume envelope tools for immersive audio
• Keyframe animation tool to add motion to layers
• Export 4K 2160p video at 30FPS
• Apply different color filters to make your video stand out

 

Click Here To To Download Video

 

Kinemaster application download

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *