మీరు Calls చేసినప్పుడు మీ Own Voice తో కాకుండా అమ్మాయి వాయిస్ తో కాల్ చేసి ఎదుటి వాళ్ళకి షాక్ ఇవ్వండి

మీరు Calls చేసినప్పుడు మీ Own Voice తో కాకుండా అమ్మాయి వాయిస్ తో కాల్ చేసి ఎదుటి వాళ్ళకి షాక్ ఇవ్వండి

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లు మీకు మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ సీక్రెట్ ట్రిక్ ని చూసాను అది ఏంటంటే మీరు ఎదుటి వాళ్లకు కాల్ చేసినప్పుడు మీ సొంత వాయిస్ తో కాకుండా అమ్మాయి వాయిస్ తో లేదా ఏదైనా రోబోటిక్ వాయిస్ తో కాల్ చేసి వాళ్ళకి ఇవ్వొచ్చు ఈ పోస్ట్ లు మీకు ఇస్తాను కొంచెం జాగ్రత్తగా ఈ పోస్ట్ ను చదవండి అలాంటప్పుడు ఇది కంప్లీట్ గా అర్థం కావడం జరుగుతుంది.

మీరు ఎదుటి వాళ్ళకి అమ్మాయి వాయిస్ తో లేదా ఇతర వాయిస్ తో కాల్ చేయాలి అనుకుంటే ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కింద మీకు డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని టాప్ చేసి మ్యాజిక్ కాల్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా ఆ అప్లికేషన్ ఓపెన్ చేయండి అందులో మీ మొబైల్ నెంబర్ తో మీరు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత అందులో మనకు 6 ఆప్షన్స్ అవైలబుల్ లో ఉంటాయి కిడ్స్ వాయిస్ అమ్మాయి అబ్బాయి వాయిస్ ఇలాంటి చాలా డబ్బులు ఉంటాయి మీకు నచ్చిన పిక్చర్ పైన ఆ వాయిస్ సెలక్ట్ కావడం జరుగుతుంది మీరు కావాలనుకుంటే ఇక్కడ మీరు టెస్ట్ చేసి చూసుకోవచ్చు లేదు అనుకుంటే వాళ్లకి కాల్స్ చేయాలనుకుంటే పక్కనే కాలింగ్ ఆప్షన్ ఉంటుంది దాని పైన ట్యాప్ చేయండి ఆటోమేటిగ్గా మీ మొబైల్ లో ఉన్నటువంటి ఆల్ కాంటాక్ట్స్ రావడం జరుగుతుంది లేదు అనుకుంటే మాన్యువల్గా నంబర్ ఎంటర్ చేసి కాల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసిన వాయిస్ తోనే ఎదుటి వాళ్ళ కాల్స్ వెళ్ళడం జరుగుతుంది కానీ దీంట్లో ఇంకొక ఫ్యూచర్ ఏంటంటే మీ యొక్క రియల్ నెంబర్ ఎదుటి వాళ్ళకి వెళ్లడం జరగదు దీనివల్ల ఇంకా వాళ్లకు షాకింగ్ ఇవ్వచ్చు ఈ చిన్న టెక్నిక్తో.

Features of Magic Call App – Voice changer during call

1. Enjoy REAL-TIME voice changer on call. Use female voice changer, kid voice changer, cartoon voice changer, etc.
2. Switch between voices during the call
3. Earn FREE credits on first time registration
4. Test your voice before making the call
5. CHEAPEST way to make a funny call
6. Play sound emoticons like kiss, clap, etc. during the call

Take fun to the next level with the BACKGROUND VOICES on MagicCall. Use Raining noise, Happy Birthday Background, Traffic Noise and Music Concert background while talking to friends on call.

TALK IN DIFFERENT VOICES
——————————————————————————————————————–

Magic Call app has multiple voices like female voice changer, cartoon voice changer, male voice changer etc. Using this app you can:

1. Change voice to female
2. Change voice to male
3. Talk like a cartoon
4. Choose Normal Voice option to make a normal call

HOW TO MAKE CALL USING Magic Call
————————————————-

• Select a Voice. Example – Male, Female and Cartoon etc.
Or
Select a Background. Example – Happy Birthday, Traffic, Raining Background, Music Concert.
• Select a contact or dial a number
• Start your MagicCall
• Once the call is connected, the voice changer will convert your voice into a woman’s voice. And thereafter, you can have fun listening to your friend’s hilarious responses and reactions.