మీరు రోజు WhatsApp Status పెడతారా అయితే వచ్చేసింది డబుల్ ధమాకా Trick

మీరు రోజు WhatsApp Status పెడతారా అయితే వచ్చేసింది డబుల్ ధమాకా Trick

ట్రైన్స్ మీరు రోజు వాట్సాప్ స్టేటస్ అప్డేట్ చేస్తూ ఉంటారా అయితే మీరు ఎప్పుడు చూడని ఒక అద్భుతమైన స్టేటస్ ట్రేక్ని ఈ పోస్ట్ లో పరిచయం చేస్తాను అదేంటంటే జనరల్గా మనము స్టేటస్ పెట్టిన 30 సెకన్ల కంటే ఎక్కువ వీడియో పెట్టడానికి chance ఉండదు కానీ ఈ ట్రిక్ యూస్ చేసి మీరు ఒక గంట రెండు గంటల వీడియో ని కూడా ఈజీగా అప్లోడ్ చేయవచ్చు.

అయితే చూడండి దీనికోసం కింద మీకు ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి Whatsega అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది తీసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే అక్కడ మనకు మూడు ఆప్షన్స్ ఉంటాయి మీరు మొదటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి వాట్సాప్ స్టేటస్ అనే వీడియో ఆప్షన్ ని దాని తరువాత మీ గ్యాలరీ లో ఉన్న ప్రతి ఒక్క వీడియోస్ నీకు అక్కడే కనిపిస్తూ ఉంటాయి అందులో మీకు ఏదైతే వీడియో నచ్చుతుందో ఆ వీడియో ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న ఆన్ ది స్పాట్ లో మీకు స్టేటస్ గా సెట్ చేసుకోమని కింద ఒక కనిపిస్తూ ఉంటుంది దాని పైన చేసినట్లయితే డైరెక్ట్ గా మీకు వాట్సాప్ కి తీసుకు వెళ్లడం జరుగుతుంది అక్కడ మీరు స్టేటస్ అప్డేట్ చేసుకున్నట్లయితే ఒక్కొక్క స్టేటస్ 30 seconds కాదు గంటసేపు వీడియోని అప్లోడ్ చేయవచ్చు ఈ చిన్న టెక్నిక్ ని యూజ్ చేసి ప్రతి ఒక్కరూ చేయాల్సిన అద్భుతమైన వాట్సప్ సీక్రెట్ ట్రిక్ తప్పకుండా ట్రై చేయండి.

Never let the 30-second limit cut your stories short.

WhatSaga is a utility tool to help you post stories longer than 30 seconds by splitting them into parts of 29-second videos and sharing them all at once in an instant!.

Posting long video statuses to WhatsApp is just easier because you don’t need to cut them down manually, WhatSaga will do it for you in an instant and share it to WhatsApp.

STEAL STATUS!

Tired of screenshotting statuses by other people?

WhatSaga helps you see all the recent statuses and Save and Share them

And not just pictures, videos too!.

AUDIO STATUS !!!

Whatsapp audio status is coming too. Download WhatSaga today!
We are still in beta version and more features are coming. Support us with your feedback 🙂

Now available for WhatsApp for Business too!. First status downloader app for WhatsApp business out there!!

Keywords: Whatsapp Longer Status 30 seconds Save Status Share Record Status Download Whatsapp status Download Whatsapp stories, Whatsapp Business, W4B, WhatsApp for Business
whatsapp full video status app
wa tweaks whats app
whatsapp status full video upload
whatsapp status Saver
whatsapp status Saver app
whatsapp status full video upload
whatsapp status video download
cut video in 30 second
wa tweaks whats app status
split video in 30 second
2018 status downloader app.
whatsapp status app
30 second cut video
status saver
whatsapp status video download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *