మీరు రాత్రంతా Mobile ని Charging పెట్టి పడుకుంటారా అయితే ఇప్పుడు 100% అవ్వగానే ఆటోమేటిగ్గా remove అయిపోతుంది

మీరు రాత్రంతా Mobile ని Charging పెట్టి పడుకుంటారా అయితే ఇప్పుడు 100% అవ్వగానే ఆటోమేటిగ్గా remove అయిపోతుంది

ఫ్రెండ్స్ మీకు ఈ పోస్టులు ఇంతవరకూ ఎవ్వరూ చెప్పని మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ ట్రిక్ ని చూశాను అది ఏంటంటే మనం అప్పుడప్పుడు రాత్రంతా చార్జింగ్ పెట్టి పడుకుంటా అలాంటప్పుడు మన యొక్క బ్యాటరీ లైఫ్ కావచ్చు లేదా మొబైల్ ఎప్పుడైనా వెళ్లిపోవచ్చు మనకు తెలియకుండా కానీ నేను చెప్పబోయే ఆటోమేటిగ్గా హండ్రెడ్ పర్సెంట్ అవ్వగానే మీరే తీసేస్తారు దీనివల్ల మీకు బ్యాటరీ లైఫ్ ఇంక్రీజ్ కావడమే కాకుండా చాలా రోజుల వరకు రావడం జరుగుతుంది.

అయితే చూడండి దీనికోసం కింద అందుకు డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ బబుల్ ప్రో అనే అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా ఆ అప్లికేషన్ ఓపెన్ చేయండి అందులో మీకు ఫస్ట్ వన్ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది అందులో మీకు నచ్చిన బబుల్స్ ని చార్జింగ్ అనిమేషన్ గా యూజ్ చేయవచ్చు దీనితోపాటుగా పక్కనే మీకు అలారం ఆప్షన్ ఉంటుంది దాని పైన డ్యాన్స్ చేసి మీ యొక్క బ్యాటరీ ఎప్పుడైతే 90% కి రాగానే ఆటోమేటిగ్గా మీకు ఒక అలారం మోగడంతో జరుగుతుంది దీని ద్వారా మీరు డైరెక్టుగా మీ యొక్క మొబైల్ ని ఛార్జింగ్ నుండి ఇ రిమూవ్ చేసుకోవచ్చు దీని ద్వారా మీకు బ్యాటరీ లైఫ్ సేవ్ అవ్వడమే కాకుండా చాలా రోజుల వరకు బ్యాటరీ రావడం జరుగుతుంది.

ubblee is a nice-looking and beautiful battery charging animation app which helps you improve the appearance of your smart phone. Bubblee will display a large number of charming transparent bubbles moving on your screen.

You can personalize the bubbles charging animation by modifying the size of the bubbles, colors of bubbles. Moreover, you can also set battery alarm alerts for full battery or low battery notification.

The app comes with a set of useful options and features. Bubblee can be used as a Battery low alarm or battery full alarm as well.

Features:
☀ Bubbles battery indicator
☀ Battery Percentage indicator
☀ Change bubble colours
☀ More charming flying objects apart from bubbles
☀ Full battery alarm
☀ Low battery alarm
☀ Colourful app theme
☀ Clean and easy app interface

🔔 Bubblee charging animation makes your android phone such unique experience, show off the cool bubbles animations to your friends. show the heart flaying on the screen to your love – girlfriend or your lovely wife.

🔔 Battery charging alerts and notification helps you to keep reminding to unplug the power when it’s fully charged or plug if battery level goes below battery percentage you defined.

🔔 Battery level alarms with the cool charming animations makes it complete app for your smart phone.

Try now and let us know what you like more about the app and suggest us your ideas to improve the app and make it more useful for android community.