మీరు ప్రతిరోజు whatsapp వాడుతారా అయితే మీ కోసమే ఈ అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ || whatsapp Most powerful new secret trick

మీరు ప్రతిరోజు whatsapp వాడుతారా అయితే మీ కోసమే ఈ అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ || whatsapp Most powerful new secret trick

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో వాట్స్అప్ యొక్క అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ని చూపిస్తాను యూజ్ చేసి మీ వాట్సాప్ చాట్ ని చాలా సీక్రెట్ గా ఉంచుకోవచ్చు బేసిగ్గా ఇది ఎలా పనిచేస్తుందంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ వాట్సాప్ ను ఓపెన్ చేసినట్లయితే వాళ్లకు ఫేక్ చాట్ కనిపిస్తూ ఉంటుంది అదే మీరు ఓపెన్ చేయాలి అనుకుంటే మాత్రం ఓపెన్ అవుతుంది ఎదుటి వాళ్ళకు మాత్రం ఫేక్ చాలా కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఏమీ కనిపించడం జరగదు

అయితే చూడండి దీని కోసం కింద మీకు ఒక downloading button కనిపిస్తూ ఉంటుంది దానిపైన ఆఫ్ చేసి వాట్సాప్ లాక్ అనే అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది చేసుకున్న తర్వాత మీరు ఆ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి ఇ అందులో మీకు ఒక పాస్ వర్డ్ ని క్రియేట్ చేసుకోమని అడగడం జరుగుతుంది మీకు నచ్చిన పాస్వర్డ్ కోడ్స్ టు టైమ్స్ ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అదేవిధంగా మీరుపాస్ వర్డ్ ని మర్చిపోయి నట్లయితే రికవరీ చేసుకోవడానికి ఒక మెయిల్ ఐడీ కూడా అడగడం జరుగుతుంది ఆ మెయిల్ ఐడీ కూడా ఇచ్చేయండి దాని తర్వాత అప్లికేషన్ ఓపెన్ కావడం జరుగుతుంది అందులో వాట్సప్ప్ అనే ఆప్షన్ పైన ఉంటుంది దాని అనే బుక్ చేయండి కింద ఇంటరాక్టివ్ కవర్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి ఫేక్ చాట్ ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు ఆక్టివ్గా బ్యాక్ హోమ్ వచ్చేయండి ఇప్పుడు వాట్సాప్ ను ఓపెన్ చేసి చూడండి అక్కడ మీకు ఫేక్ చాట్ కనిపిస్తుంది తప్ప ఏమీ కనిపించడం జరగదు ఈ విధంగా ఈ అప్లికేషన్ మనకు సూపర్ గా పని చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఓపెన్ చేయాలి అనుకుంటే చాట్ ఆప్షన్ పైన మూడు సార్లు నొక్కినట్లయితే మీ పాస్వర్డ్ అడుగుతుంది ఆ పాస్వర్డ్ ఇచ్చినట్లయితే మీ వాట్సాప్ ఓపెన్ కావడం జరుగుతుంది.

☞ WhatsLock can lock facebook, whatsapp, Gallery, Messenger, snapchat, instagram, SMS, Contacts, Gmail, Settings, incoming calls and any app you choose. Prevent unauthorized access and guard privacy. Ensure security.

☞ WhatsLock can hide pictures and videos. Hidden pictures and videos are vanished from Gallery and only visible in the photo and video vault. Protect private memories easily. No pin, no way.
☞WhatsLock has random keyboard and invisible pattern lock. No more worry people may peep the pin or pattern. More safe!

★ With WhatsLock, you will:
Never worry about parents check your Snapchat, Musical.ly!
Never worry about friends borrow your phone to play games with mobile data again!
Never worry about a workmate gets your phone to look the gallery again!
Never worry about someone reads private data in your apps again!
Never worry about kids mess up Settings, send wrong messages, paying games again!