మీరు ఎన్నో రోజులనుండి Mobile యూస్ చేస్తున్నా మీకు ఎవరు చెప్పని Volume Buttons కొత్త Trick

మీరు ఎన్నో రోజులనుండి Mobile యూస్ చేస్తున్నా మీకు ఎవరు చెప్పని Volume Buttons కొత్త Trick

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు మన మొబైల్ యొక్క వాల్యూమ్ బటన్స్ ఉంటాయి కదా వాటిలో దాగి ఉన్న సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేస్తాను కనుక మీరు మీ మొబైల్ ల్లో అప్లై చేసినట్లయితే ఎదుటివాళ్ళు షాక్ అవ్వాల్సిందే ఆ రేంజ్ లో ఉంటుంది ఈ ట్రిక్జనరల్ గా ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఎవరు పడితే వాళ్ళు మన మొబైల్ యొక్క వాట్సప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు కావచ్చు ఓపెన్ చేసి చూస్తుంటారు కావాలని అలాంటప్పుడు మనకు సూపర్ గా పని చేయడం జరుగుతుంది అది ఎలా అంటే ఏది ఓపెన్ చేసిన వాళ్లకు బ్లాక్ స్క్రీన్ మాత్రమే కనిపించడం జరుగుతుంది అలాంటప్పుడు మన మొబైల్ మనకు ఇచ్చేస్తారు తప్ప మన మొబైల్లో ఏమీ చూడలేరు వాళ్ళు.

అయితే చూడండి దీని కోసం కింద మీకు ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దానిపైన టాప్ చేసి అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది ఇది చూడడానికి పైన నోట్స్ అప్లికేషన్ లాగా కనిపిస్తుంది కానీ లోపల ఒక అద్భుతమైన లాక్ ఉండడం జరుగుతుంది దాన్ని సింపుల్ గా అప్లికేషన్ ఓపెన్ చేసి ఇ అందులో లో మీరు వాల్యూం బటన్ తో ఏ విధంగా అంటే ఆ విధంగా ప్రెస్ చేసి టూ టైమ్స్ లేదా 4 timesప్రెస్ చేసి లాక్ సెట్ చేసుకో వాల్సి ఉంటుంది దాని తర్వాత ఆటోమేటిక్ గా మీరు ఏదైతే అప్లికేషన్ ఇలా చేస్తారో అవి ఆటోమేటిక్గా బ్లాంక్ అవ్వడం జరుగుతుంది అది మీరు పెట్టుకున్న వాల్యూం బటన్ తో ఓపెన్ కావడం జరుగుతుంది తప్ప ఇంకెవ్వరు ఓపెన్ చేయడానికి ట్రై చేసినట్లయితే ఓపెన్ కావడం జరగదు.

Oops! application locker does not use any on screen password ie. pin based or a pattern based locking system.

We use volume key pattern as the password. You can make any pattern using volume keys, like UP UP DOWN UP.

– Oops Applock is Totally invisible.

– Oops Applock ScreenLock is most safest screenlock.

– Using Oops Applock ScreenLock nobody can unlock your phone.

– Using Oops Applock ScreenLock nobody even notice phone is locked.

– Oops Applock ScreenLock has different styles to choose.

– Oops Applock is Most secure way to lock apps.

– Nobody even notice your app is locked with Oops Applock.

– Oops Applock is Simple.

– Oops Applock is Fun to use.

– Oops Applock can lock any applications.

– You can set different background for lock screen on every locked App with Oops Applock.

– Transparent and Black background makes as if your application is stuck.

– Fool friends with custom backgrounds using Oops Applock.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *