మీకు ఎవరు చెప్పని WhatsApp amazing secret trick || WhatsApp voice message translate to text

మీకు ఎవరు చెప్పని WhatsApp amazing secret trick || WhatsApp voice message translate to text

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు అమేజింగ్ వాట్సాప్ సీక్రెట్ ట్రిక్ ని చూపిస్తాను అదేంటంటే జనరల్ గా మనకు వాట్సాప్లో ఎవరు పడితే వాళ్ళు వాయిస్ మెసేజ్ పంపిస్తే ఉంటారు అందులో మనకు కొన్ని ఇంపార్టెంట్ వాయిస్ మెసేజెస్ ఉంటాయి కానీ కొన్ని కారణాల వల్ల మనం పదిమందిలో కూర్చున్నప్పుడు ఆ వాయిస్ ని డైరెక్ట్ గా ప్లే చేసి వినలేము దానికోసమే కావడం జరుగుతుంది మీరు పదిమందిలో ఉన్నప్పుడు కూడా మీ యొక్క వాయిస్ మెసేజ్ ని వినకుండా డైరెక్టుగా వాయిస్ రూపంలో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు,

దీనికోసం కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దానిపైన చేసి ఆడియో స్క్రైబ్ అనే అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి ఇది నా పర్మిషన్ అడిగితే గ్రాండ్ హలో చేసి అప్లికేషన్ ని క్లోజ్ చేసేయండి దాని తర్వాత మీరు మీయొక్క వాట్సాప్ లోకి వెళ్ళండి మీరు ఏదైతే వాయిస్ మెసేజ్ వచ్చింది దాని పైన టాప్ చేసి చేసి ఈ ఆడియో స్క్రైబ్ లోకి షేర్ చేయండి అందులో మీకు ఏ లాంగ్వేజ్ కావాలి అడగడం జరుగుతుంది మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత ఏదైతే వాయిస్ మెసేజ్ పంపించారు ఆ వాయిస్ మెసేజ్ అంతా మీకు టెక్స్ట్ రూపంలో మీ యొక్క స్క్రీన్ పైన చూపించడం జరుగుతుంది ఇది ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ మీరు ఒక సారి ట్రై చేసి చూడండి ఫిదా అయిపోతారు.

– “Great for people who hate listening to voice messages. My family annoy me by sending voice messages. Thanks to Voicepop I can read the messages…”

– “Really impressed that the transcribed text is so accurate. No more embarrassing moments in public when I have to play my voice messages out loud…”

VOICEPOP TURNS VOICE MESSAGES TO TEXT INSTANTLY

Convert voice to text inside WhatsApp, KakaoTalk and other messengers. Use Voicepop to turn voice messages to text, whenever you can’t listen in meetings, classes, at concerts.

Voicepop is free to download and use for a limited time.

READ VOICE MESSAGES WHEN YOU CAN’T LISTEN

+ In meetings

+ In class and lectures

+ At concerts

+ When your partner or kids are sleeping

+ In public places

STOP SUFFERING, START SAVING TIME

+ Save time spent listening to long voice messages

+ No need to replay voice messages again and again


KEY FEATURES:

+ Transcribe voice and video messages to text in seconds

+ Works inside WhatsApp, no need to switch between apps

+ Works with voice and video messages up to 2-minute long

+ Supports 120 languages

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *