మీకు ఎవరు చెప్పని Super Android Trick WhatsApp లో నంబర్ పైన 4 సార్లు నొక్కండి దాని తర్వాత చూడండి మజా ఏంటో

మీకు ఎవరు చెప్పని Super Android Trick WhatsApp లో నంబర్ పైన 4 సార్లు నొక్కండి దాని తర్వాత చూడండి మజా ఏంటో

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు ఇంతవరకు ఎవ్వరు చెప్పని ఒక మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ సీక్రెట్ ట్రిక్ ని చూపిస్తాను దీన్ని మీరు వాట్సాప్ లో ఒక వార్డు టైప్ చేసినట్లయితే ఒక పేరాగ్రాఫ్ ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది ఎగ్జాంపుల్ ఫర్పాస్ మీరు 143 అని రాయగానే ఆటోమేటిక్ గా I love you darling అని రావడం జరుగుతుంది ఈ విధంగా మీరు వాట్సాప్ లో చాలా స్పీడ్ గా టైప్ చేయడానికి సూపర్ ట్రిక్ ని చూపిస్తాను చూడండి.

అయితే చూడండి దీనికోసం కింద మీకు ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి టైపింగ్ హీరో అనే అప్లికేషన్ని మీరు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా ఆ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా అడిగితే వాటిని గ్రాండ్గా చేయవలసి ఉంటుంది చేసిన తర్వాత అక్కడ మీకు కనిపిస్తుంది మీరు టైప్ చేసినట్లయితే మీకు ఎలాంటి మేటర్ అక్కడ మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సెట్ చేసుకొని తర్వాత మీరు డైరెక్టుగా వాట్స్అప్ చేయండి వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు 143 రాయగానే ఆటోమేటిగ్గా మీకు పెద్దగా ఒక పేరాగ్రాఫ్ ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది ఇలా ఎన్నో కీబోర్డ్ ని చాలా షార్ట్కట్ మెథడ్ లో సెట్ చేసుకోవచ్చు దీని ద్వారా మీరు వాట్స్అప్లో కావచ్చు ఏదైనా సరే మెసేజ్ టైప్ చేసినప్పుడు చాలా స్పీడ్గా టైప్ చేయడానికి ఇది సూపర్ గా పని చేయడం జరుగుతుంది.

Typing Hero is a high quality, yet free text expander app. It helps you transforms (expands) your own keyword to any lengthy text you want in an instant.

Features:
* Unlimited Snippet (pair of keyword and text)
* Import “Phrases” from Texpand
* Undo text expansion by pressing Delete/Backspace
* Show matching Snippet as you type
* Expand text according to typed keyword case
* Search
* Translation: English, Indonesian, Spanish (Beatriz Villanueva Molina, Joel Israel Garcia), Italian (Gabriele D’Ettorre), German (Rainer Lang, Steffen Trog), Hindi (Sangam Panda), French (Enzo), Chinese (Zero), Russian (Max Sergeyenko)

Premium (in the future):
* Dark theme
* Snippet to insert date and time information
* Snippet to copy text in current input component
* Snippet to paste text into current input component
* Snippet with multiple text
* Snippet to perform simple math operation
* App whitelist (allow Typing Hero to work only for certain apps)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *