మీకు ఎవరు చెప్పని Android secret trick || ఇప్పుడు ఒకేసారి మీ Android screen పైన multi apps నీ వాడండి ఇలా

మీకు ఎవరు చెప్పని Android secret trick || ఇప్పుడు ఒకేసారి మీ Android screen పైన multi apps నీ వాడండి ఇలా

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పని ఒక అద్భుతమైన ఆండ్రాయిడ్ సీక్రెట్ ట్రిక్ ని చూపిస్తాను దీన్ని యూస్ చేసి మీ ఓకే స్క్రీన్ పైన వాడవచ్చు ఇది ఎప్పుడు పనిచేస్తుందంటే మీరు ఒకే సారి ఏదో పనులు చేయాలి అన్నప్పుడు అద్భుతంగా పని చేయడం జరుగుతుంది అటు కాల్స్ మాట్లాడొచ్చు ఇటు క్యాలెండర్ use చేయొచ్చు అటు వాట్సాప్ లో చాటింగ్ చేయొచ్చు ఇటు స్టాప్వాచ్ ని వాడొచ్చు ఎన్నో రకాల పనులు ఒకే స్క్రీన్ పైన చేయొచ్చు.

అయితే చూడండి మీరు దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు కింద మీకు ఒకటి కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఇ మల్టీ విండో అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే మీకు అక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన చేయండి అందులో క్యాలెండర్ క్యాలిక్యులేటర్ వాట్సాప్ ఫేస్ బుక్ అలాంటి ఎన్నో రకాల ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు నచ్చిన ఆప్స్ని ఓకే స్క్రీన్ పైన ఏ టైం చేయొచ్చు ఈ అప్లికేషన్ చేసి ప్రతి ఒక్కరికి యూస్ అయ్యే అద్భుతమైన అప్లికేషన్ ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి.

Floating App Windows is collection of floating windows app, using it don’t leave current app for doing small task. watch YouTube video and movies, add notes, use calculator, use translator, open camera to click image etc. while using your phone for other things.

Multi screen multitasking app with floating windows app helps to stop switching from one app to another. Extremely powerful floating menu for all windows app with movable & resizable quick launch icon. Move windows by simply dragging their title, resize them by dragging their bottom bar. Maximize the floating app to utilize the whole screen. Minimize it if you don’t need it now, when you minimize that time floating button helps to re – open minimize window with your current work.

😏 Floating Apps Features 😏
——————————————-
➡️ Popup Video Player let’s you multitask by playing video in floating popup window.
➡️ Now watch multiple videos at the same time by opening multiple floating popup windows at same time .
➡️ Minimize your floating popup anytime and resume your video anytime from notification.
➡️ Play Video in background like an Audio file by minimizing(enable it from settings).
➡️ See video Subtitles while watching video in floating player.
➡️ Pinch and zoom popup players to resize it easily.
➡️ Play Videos in Landscape and Portrait Mode
➡️ Player Function like Next, Previous, Shuffle, Volume in popup player.
➡️ All video format supported.

➡️ Floating Browser
➡️ Floating Youtube
➡️ Floating Date & Time
➡️ Floating Paint
➡️ Floating Facebook
➡️ Floating Twitter
➡️ Floating Add Notes
➡️ Floating Calendar
➡️ Floating Google+
➡️ Floating Calculator
➡️ Floating Audio Recorder
➡️ Floating Translator
➡️ Floating Compass
➡️ Floating Flashlight
➡️ Floating Stopwatch
➡️ Floating Countdown Timer
➡️ Floating System Information
➡️ Floating Dialer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *