మీకు ఇప్పుడు ఎవరైనా Calls చేస్తే చాలు దెబ్బకి వాళ్ళ Photo పేరు అంతా వచ్చేస్తుంది || Latest Android Trick

మీకు ఇప్పుడు ఎవరైనా Calls చేస్తే చాలు దెబ్బకి వాళ్ళ Photo పేరు అంతా వచ్చేస్తుంది || Latest Android Trick

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు ఇంతవరకు ఎవ్వరు చెప్పని ఒక మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ సీక్రెట్ ట్రిక్ ని చూపిస్తాను దీన్ని చేసినట్లయితే మీ మొబైల్ కి ఎవరైనా కాల్ చేసినట్లయితే ఆటోమెటిగ్గా వాళ్ళ యొక్క ఫోటో పేరు రావడం జరుగుతుంది జనరల్ గా మీకు కాల్స్ వచ్చినప్పుడు మీ మొబైల్ హోం స్క్రీన్ పైన ఉంటుంది నార్మల్ గా కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ఈ ట్రిక్ యూస్ చేస్తే నేను చెప్పినట్టుగా ఫోటో పేరు ఆటోమాటిక్ గా రావడం జరుగుతుంది.

అయితే చూడండి కింద ఒక downloading కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి ఇ ఫుల్ స్క్రీన్ కాలర్ ఐడి అప్లికేషన్ మీరు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్స్ అడిగితే వారు మీ గ్రైండ్ చేయండి దాని తర్వాత మీరు ఏదైతే కాంటాక్ట్ కి ఫోటోతో పాటు పేరుని సెట్ చేయాలి అనుకుంటున్నారు ఆ ఫోటో ని సెట్ చేయవలసి ఉంటుంది చేశాక వన్స్ మీరు అప్లికేషన్ నుండి బయటకు వచ్చేయండి వేరే వాళ్ళు మీరు ఎవరైతే ఫోటో పేరు సెట్ చేశారు మొబైల్ నుండి ఒకసారి కాల్ చేసి చూడండి మీ యొక్క మొబైల్ కాల్ స్క్రీన్ ఆటోమేటిక్గా ఫోటోతో పేరు కూడా ఒక రేంజ్ లో రావడం జరుగుతుంది ఇది ఒక అద్భుతమైన ఆండ్రాయిడ్ సీక్రెట్ ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి.

This is the original Android Full Screen Caller ID with more than 5 Millions downloads and 50.000+ paid installations ! Thanks all for your awesome support !!

The Full Screen Caller ID is a replacement caller screen for your Android Device.
Using this program you can customize the way your phone notifies you upon incoming & outgoing calls and missed calls.

–== Basic features ==–

– Full screen notification for incoming calls
– Full screen notification for outgoing calls
– Full screen notification for missed calls
– All buttons and texts are customizable
– Use pictures from internal camera, gallery
– Use videos from phone or from online gallery
– Customize caller design : pick colors, text size of the notifications
– Text-to-speech : the full screen caller id can read out loud who is calling you

–== Advanced features ==–
– Android integration : share pictures from any Android application to set pictures for your contacts
– Theme support
– Answer by buttons : no more slider to move to pick up the phone
– Answer by sliding the screen.
– Backup and restore all settings and pictures.
– Video caller Id
– Block annoying contacts

–== How to use ==–

Please check the youtube video to learn how to use the software.
Full Screen Caller ID will work instantly once installed but you have to assign HD pictures to your contacts to avoid full screen blurry pictures. HD pictures must be assigned from the Full Screen Caller ID menu, not from the stock Android contact application.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *