చూడడానికి పైకి Notepad కానీ ఎదుటి వ్యక్తి యొక్క మైండ్ ని ఈజీగా చేంజ్ చేస్తుంది Android Appచూడడానికి పైకి Notepad కానీ ఎదుటి వ్యక్తి యొక్క మైండ్ ని ఈజీగా చేంజ్ చేస్తుంది Android App

చూడడానికి పైకి Notepad కానీ ఎదుటి వ్యక్తి యొక్క మైండ్ ని ఈజీగా చేంజ్ చేస్తుంది Android App

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పండి ఒక మోస్ట్ పవర్ఫుల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ మీ పరిచయం చేస్తాను ఇది చూడడానికి పైకి నోట్ల కనిపిస్తుంది కానీ దీంట్లో మీరు ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత మీకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ డాక్యుమెంట్స్ అన్ని పాస్వర్డ్ తో సహా ఈజీగా దాచి పెట్టుకోవచ్చు కానీ ఎవరైనా చూస్తే మాత్రం పైకి మాత్రమే కనిపిస్తుంటుంది.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు కింద మీకు ఒక downloading button కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి ముందుగా ఈ Notepad అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని గ్రాండ్ గా ఆలో చేయండి దాని తర్వాత మొదట్లోనే మీకు అక్కడ ఒక ఆరు అంకెల పాస్వర్డ్ని సెట్ చేసుకో మంటుంది చేయండి దాన్ తర్వాత మీకు కనబడితే అది నోట్ల కనిపిస్తూ ఉంటుంది కానీ మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారు ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మీరు అందరూ లోకి ఎంటర్ కావడం జరుగుతుంది దాని తర్వాత మీకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ డాక్యుమెంట్స్ ఆడియో ఫైల్స్ ఎలాంటిదైనా సరే మీరు ఈ అప్లికేషన్లో దాచి పెట్టుకోవచ్చు పైగా ఒక్కసారి దీంట్లో పెట్టిన తర్వాత మీరు మీ గ్యాలరీ మీకు సంబంధించిన ఎలాంటి ఫొటోస్ డాక్యుమెంట్స్ చూడాలంటే అక్కడ హైడ్ అయిపోతుంది అదేవిధంగా దీంట్లో రావడం జరుగుతుంది ఇది ఒక అద్భుతమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి కంపల్సరి ప్రతి ఒక్కరి మొబైల్ లో ఉండాల్సిన అప్లికేషన్ ట్రై చేసి చూడండి.

Advantages of Notepad Vault hidden applications:
-Notice bar information tips, only show the standard calculator’s icon
-Check phone system settings, the application name is Calculator+ (not app hider)
-When Checking recent apps, the app name is Notepad Vault(not app hider)

Notepad Vault can help you to hide any app. And keep your privacy by hiding apps.You can open hidden apps in Notepad Vault or interface of your phone.Also Notepad Vault provides hidden picture function, your pictures import into the gallery, others can not see these photos.You can browse protected pictures in hider’s gallery.
App Characteristics:
1.Hide all installed applications (No ROOT Obtaining)
2.Password protection(When the first time,need to create the password)
3.Supports hiding any applications used on mobile phones(Easy way hide apps)
4.Hidden app can be used in the Notepad Vault, also use the main interface in the phone.
5.Open the app just standard calculator , if don’t know password can’t use the Notepad Vault.
6.Hide Notifications ,provide notification in 3 mode all / just number / none
7.Hide apps from recents
8.Gallery Module to hide photos /pictures(Protect your secret photos/pictures,avoid others find them)
9.Add shortcut to hiden camera(use the hider’s built-in camera to take private photos)
10.Hide Videos and play Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *