గంట గంట కి వైరల్ అవుతున్న New Android App || ఇలాంటి App వస్తుందని కలలో కూడా ఊహించలేదు

గంట గంట కి వైరల్ అవుతున్న New Android App || ఇలాంటి App వస్తుందని కలలో కూడా ఊహించలేదు

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పని ఒక మోస్ట్ పవర్ఫుల్ ఇప్పుడే లంచ్ ఐ వైరల్ అవుతున్న అద్భుతమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్ ని పరిచయం చేస్తాను ఒక్కసారి మీరు గనుక ఈ యాప్ ని చూశారు అనుకోండి డౌన్లోడ్ చేసుకోకుండా ఉండలేరు ఆ రేంజ్ లో పనిచేస్తుంది ఈ అప్లికేషన్.

అయితే చూడండి దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు ఒక డౌట్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టైప్ చేసి ముందుగా super power అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే అక్కడ మనకు ఎక్కడా లేని రకరకాల మ్యాజిక్ ఎఫెక్ట్స్ వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి ఆ మ్యాజిక్ వీడియోస్ లను మీరు చూశారా అనుకోండి మేము కూడా చేస్తామని ఎగబడతారు అదేవిధంగా మీరు కూడా చాలా ఈజీ గా చేసుకోవచ్చు ఏమీ లేదు దీని కోసం నచ్చిన వీడియో పాట యాడ్ చేయండి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది దానికి యాడ్ చేయండి తర్వాత మేక్ వీడియో చేసినట్లయితే అక్కడ వీడియోలు ఏదైతే మ్యాజిక్ చేస్తున్నారు అదేవిధంగా కెమెరా ముందు నిలబడి మీరు యాక్టింగ్ చేయవలసి ఉంటుంది ఆటోమెటిగ్గా మీయొక్క వీడియో అదేవిధంగా ఆన్ ది స్పాట్ లో క్రియేట్ చేస్తుంది ఇలాంటి వీడియోస్ ని మీరు టిక్ టాక్ లో కావచ్చు అదేవిధంగా వాట్సాప్ స్టేటస్ లో పెట్టు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు ఆ రేంజ్ లో ఈ అప్లికేషన్ పని చేయడం జరుగుతుంది.

Super Power Movie Fx Magic Video Effects is awesome video maker to make magic Movie FX video, add special effects for videos. With simple steps. This app has power games effects, action movie effects, special fx for every one and all free all time
– Open App and select Magic Effect Super Power from Free List – will update new effect daily.
– Follow the guide to shoot video and everything will do by app for you.
– Share awesome magic video effects – Action movie fx video with your friends.
Super Power Movie Fx Editor with Magic Effect.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *