కొత్తగా లాంచ్ అయిన Music Player దీంట్లో సాంగ్స్ విన్నారంటే దీని ముందట DJ కూడా పనిచేయదు || latest 3D DJ music player

కొత్తగా లాంచ్ అయిన Music Player దీంట్లో సాంగ్స్ విన్నారంటే దీని ముందట DJ కూడా పనిచేయదు || latest 3D DJ music player

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో మీకు ఇంత వరకు ఎవరు చెప్పని ఒక మోస్ట్ పవర్ఫుల్ మ్యూజిక్ ప్లేయర్ ని పరిచయం చేస్తాను మీరు గనుక ఒక్కసారి ఈ మ్యూజిక్ ప్లేయర్ ని చూశారు అనుకోండి డౌన్లోడ్ చేసుకోకుండా ఉండలేరు ప్రతి సాంగ్స్ ని కూడా మనం త్రీడీలో వినొచ్చు అదేవిధంగా దీంట్లో టెన్ బ్యాండ్ ఈక్లైజర్ ఆప్షన్ ఉంటుంది కావాలనుకుంటే సాంగ్స్ని ఒక్కసారి హెడ్ ఫోన్స్ పెట్టి వింటే డీజే కూడా పనిచేయదు ఈ ఆప్ ముందట.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన టాప్ చేసి ముందుగా మ్యూజిక్ ప్లేయర్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా అడిగితే ఆలోచించండి దాని తర్వాత అందులో మీరు డైరెక్టుగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ ని 3d లో నాలుగైదు రకాలుగా అదేవిధంగా దీంట్లో మనకు టెన్ బ్యాండ్ equaliser ఆప్షన్ ఉంటుంది మీరు ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా డీజే రేంజ్ లో కష్టమై చేసుకోవచ్చు అదేవిధంగా ఈ యాప్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఏదైనా సాంగ్స్ ని ఉన్నట్లయితే సరౌండింగ్ లో హెడ్ లైట్ ఇన్ ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది ఈ ఆప్షన్ కూడా ఈ అప్లికేషన్ లోనే మనకు ఉండడం జరుగుతుంది ఈ విధంగా ఎన్నో రకాల ఫీచర్స్ తో కలిగిన ఈ అప్లికేషన్ మనకు చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది పైగా వీడియోస్ కూడా చూసుకోవచ్చు అప్లికేషన్ ద్వారా ఆల్ ఇన్ వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు చేసి చూడండి ఫిదా అయిపోతారు.

Music Player which combines the built-in great sound effects to your musical experience, is powerful with 10 bands Equalizer, Bass Booster, Virtualizer, and Visualizer. It helps to improve sound quality on your Android device! 🎵🎧🚀

⭐ Powerful equalizer & Bass Booster
9 types of equalizer presets for your choice (Normal, Dance, Folk, Pop, Classical, Flat, Heavy Metal, Jazz and Rock)

⭐ Extraordinary sound effect
12 types of sound effect presets for your choice(Rude, Solid, Abound, Strong, Steady, Resonant, Amiable, Tall and more)

⭐ High-Quality Music Player and Video Player
Equalizer Music Player, using the professional audio and video decoding technology, it will play music and video perfectly and realize high-fidelity playback. Besides, the most professional equalizer controls will help you manually adjust your own music exclusively.

Auto-Scan & Importing songs / audios files
Add all local songs/ music files just by clicking from your SD card and phone memory.
Browse and play your songs by playlists, tracks, albums, artists, folders, genres.

 Music Cutter ⭐
Crop or Trim music, clip audio, optimize the size of music, make short audio as ringtone.

 Perfect Support Performance ⭐
Support all music and audio formats, like MP3, WAV, FLAC, AAC, APE, etc.

Other Key Features
– Easy to play songs
– Headset control
– Set sleep timer
– Display lyrics
– Play song by folder
– Drag to sort the playlist
– Lock screen music play
– Scan all audio files automatically
– Share your favorite songs to friends
– Photo of song, artist and cover of album
– Equipped with Notification bar and Home screen Widgets
– High-Quality offline music player, song player, audio player, mp3 player
– Edit the song details ( Track name, Artist name, Album name )
– Count music listening times

📢 Download this perfect music player & video player for free! Listen to your favorite songs, enjoy modified music! Have fun!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *