కేవలం రెండే రెండు నిమిషాల్లో మీ సొంత Photo తో WhatsApp Stickers ని క్రియేట్ చేయండి చూస్తే షాక్ అవ్వాల్సిందే

కేవలం రెండే రెండు నిమిషాల్లో మీ సొంత Photo తో WhatsApp Stickers ని క్రియేట్ చేయండి చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లో ఇంతవరకు ఎవరు పరిచయం చేయండి ఒక మోస్ట్ పవర్ఫుల్ వాట్సాప్ సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేస్తాను అది ఏంటంటే మీ యొక్క సొంత ఫొటోస్ తో మీకు సంబంధించిన వాట్స్అప్ స్టిక్కర్స్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనేది నేను పోస్ట్ చేస్తాను బట్ మీరు లాస్ట్ వరకు చదివితే అర్థం అవుతుంది కంప్లైంట్ ప్రాసెస్.

 

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు కింద మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది దానిపైన యాడ్ చేసి ముందుగా స్టిక్కర్లు అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్స్ అడిగితే మాత్రం గ్రాండ్ గా ఆలో చేయండి చేశాక కింద మీకు ఒక ప్రసంగం కనిపిస్తూ ఉంటుంది.

 

దాని పైన టాప్ చేసి ముందుగా మీకు సంబంధించిన నేమ్ అదేవిధంగా యూసర్ నేమ్ ని చేయవలసి ఉంటుంది దాని తర్వాత మళ్ళీ దాంట్లో మీకు కనిపిస్తే దానికి సంబంధించిన ఫొటోస్ ని తీసుకుంటుంది మీ డాడి నుంచి కావచ్చు లేదా మీరు ముందుగా మీకు సంబంధించిన ఫొటోస్ ని తీసుకోవాల్సి ఉంటుంది తీసుకున్న తర్వాత ఆటో క్రాప్ ఆప్షన్ పైన టాప్ చేసినట్లయితే మీ యొక్క బ్యాగ్రౌండ్ మొత్తం పిఎన్ జి లోకి మారిపోవడం జరుగుతుంది దాన్ తర్వాత ఈ విధంగా మీరు మూడు ఫొటోస్ ని మినిమం తీసుకోవాల్సి ఉంటుంది.

 

దాని తర్వాత వాట్సప్ ఆప్షన్ పైన టాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీయొక్క వాట్సాప్ లో స్టిక్కర్లు ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుండి మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికి కావాలి అనుకునే వాళ్ళకి ఈజీగా చేసుకోవచ్చు ఇది ఒక అద్భుతమైన వాట్సాప్ సీక్రెట్ ప్రతి ఒక్కరు మీ యొక్క సొంత ఫొటోస్ ని క్రియేట్ చేసి ఎదుటి వాళ్ళని ఫిదా చేయొచ్చు స్మాల్ టెక్నిక్ తో.

 

Discover millions of funny WhatsApp stickers and create your own stickers.
– Explore millions of funny stickers and use them in your chats and status
– Create stickers from your photos with new Auto Cut technology
– Easily export your stickers to WhatsApp (WAStickerApps)
– Share your sticker packs with friends through custom links

Here’s how to create sticker pack for WhatsApp.
1. Name your sticker pack.
2. Select photos and cut out stickers from your photos
3. Add captions to give your stickers more character.
4. Export your stickers to WhatsApp and send them to friends.

Stay up to date with Sticker.ly!
– Official website: http://www.sticker.ly
– Official Facebook page: https://facebook.com/stickerly.official
– Follow us on Instagram: https://instagram.com/stickerly.official

Image segmentation technology by NALBI Inc.

* Are you looking for funny WhatsApp stickers and video status?
Try this Sticker.ly app – Sticker Maker & Video Status for WhatApp – including more than 500,000 sticker packs and thousands of video status! TV Shows & Movies, Celebrities & Models, Animals, Sports, Anime, Funny memes, Beautiful illustrations & Graphics, Lyrics, Quotes, Typo, Emojis and so on!

* Create WhatsApp Stickers with Sticker.ly – Sticker Maker & Video Status for WhatsApp!
Sticker.ly is free sticker maker for WhatsApp that can easily turn your photos into stickers. We are super smart and clean sticker maker app for WhatsApp.

* Customize your stickers with WhatsApp Sticker Maker!
Sticker.ly is all-in-one sticker maker to customize stickers for WhatsApp. You can adjust the position, size and angle of your sticker. You can also add captions on each sticker. With this WhatsApp sticker maker, you can create unlimited custom stickers for WhatsApp.

Sticker Maker for WhatsApp
Video Status for WhatsApp
WhatsApp Status App
Sticker for WhatsApp
WAStickerApps

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *